గౌరవ ప్రిన్సిపల్ సెక్రెటరీ గారి webex ముఖ్య అంశాలు..


గౌరవ ప్రిన్సిపల్ సెక్రెటరీ గారి webex ముఖ్య అంశాలు..

🌷అధికారులందరూ ప్రతిరోజు కనీసం ఒక పాఠశాలను ఖచ్చితంగా సందర్శించాలి.

🌷ఎఫ్ఏ 3 పేపర్స్ వేల్యూషన్ మూల్యాంకనం మరియు పిల్లలకి అందించే కార్యక్రమాన్ని సీరియస్ గా పూర్తి చేయవలెను. టైమ్ షెడ్యూల్ పాటించవలెను .

🌷జిల్లా అధికారులు మండల అధికారులు టీచర్స్ నుంచి డైరెక్ట్ ఫీడ్ బ్యాక్ తీసుకొనవలెను.
టీచర్స్ తోటే గ్రూప్స్ ఫార్మ్ చేసి DEO గారు మెసేజ్ పెట్టి ఆ మెసేజ్ ని వాళ్ళు ఎంతమంది పాటించారనేది కంప్లైన్స్ రిపోర్టు ఎంఈఓ నుంచి తీసుకొనవలెను.

🌷ఎగ్జామ్ జరిగే పాఠశాలలో ఫర్నిచర్ ఖచ్చితంగా ఉండేటట్లు చూడవలెను .

🌷మండల జిల్లా ఆఫీసుల్లో టపాల్స్ ( ఇన్వార్డ్స్ ఔట్ వార్డ్స్) రిజిస్టర్స్ ,ఫైల్స్ ప్రాపర్ గా మెయింటైన్ చేయవలెను.

🌷 తదుపరి విసిట్స్ లో మండల ఆఫీసు, జిల్లా కార్యాలయం కూడా సందర్శించే అవకాశం ఉంది .

🌷ప్రిన్సిపల్ సెక్రెటరీ గారికి ఎటువంటి ఎలక్షన్ డ్యూటీ ఉండదు.
అకాడమిక్ ఇయర్ మొత్తం కూడా ప్రతి శనివారం, శుక్రవారం పాఠశాలల సందర్శన ఖచ్చితంగా ఉంటుంది.

🌷ఉపాధ్యాయులకు ఆదేశాలు ఇవ్వడమే కాకుండా వారి నుండి ఫీడ్బ్యాక్ కూడా తీసుకొనవలెను. (వాట్సాప్ గ్రూప్ లేదా వేరే మార్గం ద్వారా)

🌷నాబార్డ్ స్కూల్స్ లో ప్రత్యేక దృష్టితో ఫర్నిచర్ ఏర్పాటు చేయాలి.

🌷 ట్యాబ్ ని డిజిటల్ టెక్స్ట్ బుక్ గా పరిగణించాలి .
ప్రతిరోజు టెక్స్ట్ బుక్స్ తో పాటు టాబ్ కూడా ఉండాలి.

🌷 IFP ను ఉపయోగించి ఖచ్చితంగా ఉపాధ్యాయులు బోధించాలి.

🌷 ఈవారం ఏ మండలానికి ,ఏ జిల్లాకి వస్తారు అనేది గురువారం నిర్ణయించడం జరుగుతుంది.

See also  CBSE : 9వ తరగతి పుస్తకాల్లో డేటింగ్ , రిలేషన్ షిప్ పాఠాలు