Panipuri: పానీపూరీ ఇష్టంగా తింటున్నారా..? ఈ పాప స్కానింగ్ లో బయట పడిన షాకింగ్ విషయాలు
సాయంత్రం అవ్వగానే చాలా మందికి పానీ పూరి గుర్తొస్తుంది. రోడ్ల వెంబడి ఈ బండి ఎక్కడ కనిపిస్తే అక్కడ వాళ్ల పనులు ఆపుకుని మరి పానీపూరీని ఎంజాయ్ చేస్తూ తింటారు.
అయితే తినే ముందు మీరు దీని గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. పానీపూరీలో ఉపయోగించే పానీ మంచిగా లేకపోతే .. మీ బండి షెడ్డుకుపోవచ్చు. కలుషితమైన నీటి ద్వారా టైఫాయిడ్ లాంటి అనేక వ్యాధులు వస్తాయనే విషయం మనకి తెలిసిందే. అంతే కాకుండా .. కలుషితమైన నీరు, ఆహారం ద్వారా మెదడులోకి బద్దెపురుగు లాంటి చిన్న చిన్న పురుగులు చేరే ప్రమాదం కూడా ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. డాక్టర్ మిరియాల శ్రీకాంత్ ఎక్స్ (ట్విట్టర్)లో షేర్ చేసిన విషయం ఇక్కడ చూద్దాం.. ఈ పాప స్కానింగ్ లో బయట పడిన షాకింగ్ విషయాలు బయట పడ్డాయి.ఇది చదివిన తర్వాత కూడా మీకు పానీపూరీ తినాలనిపిస్తే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని తినండి. ముఖ్యంగా మీ పిల్లలు పానీపూరీ కావాలని ఏడిపిస్తుంటే.. ఓసారి ఈ స్టోరీ చూపించండి..
0 Comments:
Post a Comment