BREAKING : హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం.. ఏడుగురు మృతి
హైదరాబాద్ నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బజార్ ఘాట్ లోని కెమికల్ గోదాంలో మంటలు చెలరేగి, నాలుగో అంతస్తు వరకు వ్యాపించాయి. మంటల్లో చిక్కుకొని ఏడుగురు కార్మికులు సజీవదహనం అయ్యారు.
మూడు ఫైరింజన్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
hyderabad fire accident
అలాగే ఈ అగ్ని ప్రమాదంలో ఆరుగురికి తీవ్రగాయాలు అయినట్లు సమాచారం అందుతోంది. ఆరుగురిని ఆసుపత్రికి తరలించారట. ఇక రంగంలో దిగిన 6 ఫైర్ ఇంజన్లు.. మంటలను ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
0 Comments:
Post a Comment