Ear Buds: ఇయర్ బడ్స్‌పై ఊహకందని ఆఫర్స్.. ఏకంగా 80 శాతం వరకు డిస్కౌంట్స్.
BoAt Airdopes Atom 81: బోట్ కంపెనీకి చెందిన బోట్ ఎయిర్‌పాడ్స్ ఆటమ్ 81 ట్రూ వైర్‌లెస్ ఇయర్ బడ్స్ అసలు ధర రూ. 4,499కాగా, ఏకంగా 78 శాతం డిస్కౌంట్‌లో రూ.999కే సొంతం చేసుకోవచ్చు. ఐపీఎక్స్4 వాటర్ రెసిస్టెంట్స్‌తో రూపొందించిన ఈ ఇయర్ బడ్స్‌ను ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 8 గంటలు నిరంతరంగా పనిచేస్తుంది. క్లీయర్ వాసియ్ కాల్స్ టెక్నాలజీని అందించారు.
JBL Tune 230NC TWS: ఇక మ్యూజిక్ గ్యాడ్జెట్స్‌కు పెట్టింది పేరైన జేబీఎల్ కంపెనీకి చెందిన ఈ ఇయర్ బడ్స్ 40 గంటల ప్లే మ్యూజిక్‌కి సపోర్ట్ చేస్తుంది. మంచి నాణ్యతో కూడిన కాల్స్ మాట్లాడుకోవడానికి 4 మైక్స్ అందించారు. బ్లూటూత్ 5.2 టెక్నాలజీతో పనిచేసే ఈ ఇయర్ బడ్స్ సులభంగా కనెక్ట్ అవుతాయి. యాక్టివ్ నాయిస్ క్యాన్సలైషన్ ఫీచర్‌ను అందించారు. ఈ ఇయర్ బడ్స్ అసలు ధర రూ. 7,999కాగా 50 శాతం డిస్కౌంట్‌లో రూ. 3,998కే సొంతం చేసుకోవచ్చు.
OnePlus Nord Buds 2r: తక్కువ ధరలోనే వన్‌ప్లస్ వంటి బ్రాండ్‌కు చెందిన ఇయర్ బడ్స్‌ను కొనుగోలు చేసే అవకాశం అమెజాన్ కల్పిస్తోంది. ఈ ఇయర్ బడ్స్ అసలు ధర రూ. 2,299కాగా డిస్కౌంట్‌లో రూ. 1,899కి సొంతం చేసుకోవచ్చు. ఈ ఇయర్ బడ్స్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 38 గంటలు నాన్ స్టాప్ మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు.
Redmi Buds 4 Active: రెడ్‌మీ కంపెనీకి చెందిన ఈ ఇయర్ బడ్స్ అసలు ధర రూ. 2,999కాగా 67 శాతం డిస్కౌంట్స్‌తో రూ. 999కే సొంతం చేసుకోవచ్చు. ఇందులో 12 ఎమ్‌ఎమ్ బాస్ ప్రో డ్రైవర్స్‌ను అందించారు. ఒక్కసారి చార్జ్ చేస్తే 30 గంటలు పనిచేస్తుంది. ఎలాంటి డిస్ట్రబెన్స్ లేకుండా కాల్స్ మాట్లాడుకోవచ్చు.
Samsung Galaxy Buds FE: సామ్‌సంగ్ కంపెనీకి చెందిన ఈ ఇయర్ బడ్స్ అసలు ధర రూ. 12,999కాగా, డిస్కౌంట్‌లో భాగంగా రూ. 9,490కి సొంతం చేసుకోవచ్చు. సూపీరియర్ సౌండ్ క్లారిటీతో తీసుకొచ్చిన ఈ ఇయర్ బడ్స్ నాయిస్ ఆఫ్ వంటి ఫీచర్‌ను అందించారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 30 గంటలు నాన్‌స్టాప్‌గా పని చేస్తుంది.
0 Comments:
Post a Comment