Conjunctivitis Eye : కండ్ల కలకలు వస్తే ఇలా చేయండి...
రెండు రోజులలో కండ్ల కలకలు మటుమాయం.!
Conjunctivitis Eye : వర్షాకాలం వచ్చిందంటే చాలు.. వరదలతో పాటుగా వ్యాధుల్ని మోసుకు వస్తుంది. అందరూ ఈరోజుల్లో ఎక్కువగా ఇబ్బంది పడే ఒక డిసీస్ కళ్లకలక.ఇది ఇంట్లో ఒకరికి వస్తే చాలు ఇంట్లో అందరికీ వచ్చి తీరుతుంది.
మరి ఇలా ఎందుకు జరుగుతుంది. ఇదేమైనా అంటువ్యాదా..? ఇది అసలు కళ్ళకి ఎందుకు సోకుతుంది. వంటి వివరాలన్నీ పూర్తిగా తెలుసుకుందాం.. అంతే కాకుండా కళ్ళకళలకలు వచ్చిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎటువంటి ఆహార నియమాలు కూడా పాటించాలి అనే విషయాలు తెలుసుకుందాం.
కళ్ళుఎరుపు లేదా గులాబీ రంగులోకి మారిపోతాయి. కళ్ళు గులాబీ రంగులోకి మారడం వల్ల పింక్ ఐ అని కూడా అంటారు. కళ్ళలో మంట, కంటి నుంచి నీరు కారడం నిద్రలేచేసరికి కళ్ళు ఎర్ర రంగు ఏర్పడడం లక్షణాలు కనిపిస్తాయి. ఇది ఒక రకమైన ఇన్ఫెక్షన్. ఒక్కోసారి జలుబుకు కారణమైన వైరస్ వలన కూడా కళ్ళ కళకలు వస్తున్నాయి. వైరస్ బ్యాక్టీరియా అలర్జీల వల్ల కళ కళకళ వస్తుంటాయని అమెరికాలోని సెంటర్ ఫర్ డిస్టెన్స్ చెబుతోంది. కొన్ని రకాల ఇంటి చిట్కాలు లేదా హోమ్ రెమెడీస్ ద్వారా కూడా తగ్గించుకోవచ్చు. కళ్ళకు ఇన్ఫెక్షన్స్ సోకినప్పుడు చమన్ టీ బాగ్స్ ని కళ్ళకు అప్లై చేయడం వల్ల స్మూత్ ఎఫెక్ట్ కలుగుతుంది. నీళ్లు మరియు ఉప్పు ఈ రెండింటి కాంబినేషన్ తగ్గించడానికి సహాయపడుతుంది. నీళ్ళ లలో సాల్ట్ కలిపి ఆ నీటితో కళ్ళను కడుక్కోవడం వల్ల స్కిన్ ఇరిటేషన్ తగ్గుతుంది.
Health Tips Of Conjunctivitis Eye
వాడాలని సూచిస్తున్నారు కదా.. ఫ్రెండ్స్ ఒక వారం పాటు ఇబ్బంది పెట్టిన తగ్గిపోతాయి. అలాగే చెప్పుకున్నట్లు కొన్ని హోమ్ రెమెడీస్ కూడా అంటే కొన్ని టిప్స్ మీరు పాటిస్తే మీ కళ్ళను భద్రంగా చల్లగా దురద లేకుండా ఇన్ఫెక్షన్ తొందరగా తగ్గిపోయేలా చేసుకోవచ్చు.. ఇలాంటి చిట్కాలు అన్ని పాటించడం వలన కళ్ళ కలకల సమస్య నుంచి బయటపడవచ్చు..
0 Comments:
Post a Comment