PNB Bank SO 240 Posts Recruitment 2023 Notification Release, Apply Online Now
PNB: పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో 240 స్పెషలిస్ట్ ఆఫీసర్లు
భారత ప్రభుత్వరంగ బ్యాంకు అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు
వివరాలు
స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు.
మొత్తం ఖాళీలు: 240
1. ఆఫీసర్-క్రెడిట్: 200
2. ఆఫీసర్-ఇండస్ట్రీ 08
3. ఆఫీసర్- సివిల్ ఇంజినీర్: 05
4. ఆఫీసర్-ఎలక్ట్రికల్ ఇంజినీర్: 04
5. ఆఫీసర్-ఆర్కిటెక్ట్: 01
6. ఆఫీసర్-ఎకనామిక్స్ : 06
7. మేనేజర్-ఎకనామిక్స్: 04
8. మేనేజర్-డేటా సైంటిస్ట్: 03
9. సీనియర్ మేనేజర్-డేటా సైంటిస్ట్: 02
10. మేనేజర్-సైబర్ సెక్యూరిటీ: 04
11. సీనియర్ మేనేజర్- సైబర్ సెక్యూరిటీ: 03
అర్హత: పోస్టును అనుసరించి గ్రాడ్యుయేషన్/ బీఈ/ బీటెక్/ బీఆర్క్/ సీఏ/ సీఎంఏ/ ఐడీడబ్ల్యూఏ/ ఎంఈ/ఎంటెక్/ పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా/ ఎంబీఏ/ పీజీడీఎం ఉత్తీర్ణత.
వయసు: కనీసం 21-38 ఏళ్లు ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ ఆన్లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ఆన్లైన్ పరీక్షలో భాగంగా రీజనింగ్, ఇంగ్లిష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి
మొత్తం 200 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు.
మొత్తం 120 నిమిషాలు సమయం ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: విజయవాడ, వైజాగ్, హైదరాబాద్. దరఖాస్తు ఫీజు: రూ.1000.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చివరి తేది: 11.06.2023.
0 Comments:
Post a Comment