High Blood Pressure: హై బీపీ ఉన్నవారు అల్లం టీని తాగొచ్చా.. తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
High Blood Pressure: భారత్‌లో టీలు తాగడం ఆనవాయితిగా వస్తోంది. చిన్న పెద్ద తేడా లేకుంగా అందరూ ప్రతి రోజు టీలను తాగుతూ ఉంటారు.
ప్రతి రోజు అల్లం టీ తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని అందరికీ తెలిసిందే. అల్లంలో చాలా రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. జలుబు, దగ్గే కాకుండా తీవ్ర దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయడానికి కూడా సులభంగా సహాయపడుతుంది. అయితే ఈ టీలను ప్రతి రోజు తీసుకోవడం వల్ల చాలా రకాల దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ టీలను తాగడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
హై బీపీ ఉన్నవారు అల్లం టీని తాగొచ్చా?:
ప్రముఖ ఆరోగ్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం..హై బీపీ ఉన్నవారు ప్రతి రోజు అల్లం టీని తాగడం వల్ల దుష్ప్రభావాలతో పాటు ప్రయోజనాలున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. అయితే అధిక రక్తపోటు సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఆరోగ్యకరమైన టీలను తాగడం వల్ల కళ్లు తిరగడం, బలహీనత వంటి సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇతర అనారోగ్య సమస్యలు కూడా రావొచ్చని నిపుణులు చెబుతున్నారు.
అల్లం టీ దుష్ప్రభావాలు:
జీర్ణక్రియ సమస్యలు వస్తాయి:
తరచుగా జీర్ణక్రియ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు అల్లం టీని తాగడం మానుకోవాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర పొట్ట సమస్యలు రావచ్చని నిపుణులు చెబుతున్నారు.
గుండెల్లో మంట:
అల్లం జీర్ణక్రియను సమస్యలను పెంచేందుకు దోహదపడుతుంది. దీని కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. క్రమం తప్పకుండా ఈ టీలను తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ సమస్యలు రావచ్చని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి పొట్ట సమస్యలతో బాధపడేవారు అతిగా అల్లం తినకపోవడం చాలా మంచిది.
0 Comments:
Post a Comment