ESI Card:ఈఎస్ఐ కార్డు గురించి ఈ విషయాలను తప్పక తెలుసుకోవాలి..!!
దేశంలోని ప్రతి ఒక్కరు బాగుండాలి.. ఆర్థికంగా అభివృద్ధి చెండాలని ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్ లను అందుబాటు లో కి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం..
ఇందులో ఉద్యోగుల రాష్ట్ర బీమా పథకం కూడా ఉంది. దీని కింద లక్షలాది మంది ఉద్యోగులు పెన్షన్, ఉచిత వైద్యం పొందుతున్నారు. ఈ పథకం లబ్ధిదారులకు ప్రభుత్వం ఈఎస్‌ఐ కార్డుల ను మంజూరు చేస్తుంది.ఈ కార్డు ప్రయోజనాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
* .ఈ కార్డుతో ప్రభుత్వ ఆసుపత్రులలో మీరు కార్డు కలిగి ఉంటే మీరు ఏ వ్యాధి చికిత్స కోసం డబ్బు ఖర్చు చేయాల్సిన పనిలేదు. మీ కుటుంబ సభ్యుల వైద్య చికిత్సకు కూడా మీరు చెల్లించాల్సిన అవసరం లేదు. మొత్తం ప్రభుత్వం చూసుకుంటుంది.. ఆ కార్డు ద్వారా ఇంకా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి..
*.మీరు కార్డు కలిగి ఉంటే మీరు ఏ వ్యాధి చికిత్స కోసం డబ్బు ఖర్చు చేయాల్సిన పనిలేదు. మీ కుటుంబ సభ్యుల వైద్య చికిత్సకు కూడా మీరు చెల్లించాల్సిన అవసరం లేదు.
*. పెన్షన్ కూడా వస్తుంది.. వినియోగ దారుడు మరణించినా కూడా మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను అస్సలు వదలదు.. ఉద్యోగి మరణిస్తే, ESI కుటుంబ సభ్యులను విడిచిపెట్టదు. కుటుంబంలో ని ఇతర సభ్యులకు జీవితకాల పెన్షన్ అందించే పనిని ESI చేస్తుంది. మృతుల కుటుంబ సభ్యులకు 10 వేల రూపాయల వరకు ఇఎస్‌ఐ అందిస్తుంది..
*. కడుపు తో ఉన్నప్పుడు మీరు లీవ్ లో ఉన్నా కూడా జీతం పొందవచ్చు. మీరు ఇంట్లో నుంచే 26 నెలల సెలవును పూర్తి వేతనం పొందవచ్చు. ఇవి కాకుండా, వైకల్యం (తాత్కాలిక వైకల్యం, శాశ్వత వైకల్యం) సహా ఆధారపడిన వారి విషయం లో కూడా ఈ పథకం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మాత్రమే కాదు, అంత్య క్రియల ఖర్చులు, ప్రసూతి ఖర్చుల కోసం కూడా నిభందనలు ఉన్నాయి.. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు..
0 Comments:
Post a Comment