*📚✍️విద్యాశాఖలో ఎడ్యుకేషన్అసిస్టెంట్ల విలీనం
♦️ఎంఇవోలకు పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శి ఆదేశం*
*🌻ప్రజాశక్తి-అమరావతి బ్యూరో* సచివాలయాల్లోని ఎడ్యుకేషన్ అసిస్టెంట్లను పూర్తిగా విద్యాశాఖలో విలీనం చేయాలని కలెక్టర్లు, జిల్లా విద్యాశాఖ అధికారులను పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారులు మండల విద్య సహాయకులతో వారీగా సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎడ్యూకేషన్ అసిస్టెంట్లను ఉపయోగించుకుని ఎంఇవో, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పిల్లల తల్లిదండ్రులను కలిసి విద్యార్థుల హాజరు, ప్రవర్తన, బూట్లు వేసుకోవడం వంటి వాటిపై అవగాహన కల్పించాలని తెలిపారు.
0 Comments:
Post a Comment