Bank holidays in July 2023: జూలైలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులో తెలుసా?
బ్యాంకు ఖాతాదారులకు కీలక సమాచారం. చాలా మంది బ్యాంకుల సెలవు దినాలు తెలుసుకోకుండా ముఖ్యమైన పనులను వాయిదా వేస్తుంటారు.
అలాంటి వారి కోసమే ఈ వార్త. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి నెల అన్ని రాష్ట్రాల బ్యాంకుల సెలవు దినాలను ప్రకటిస్తుంది. ఈ నేపథ్యంలోనే జూలై నెలకు సంబంధించిన బ్యాంకు సెలవులను ఆర్‌బీఐ ప్రకటించింది. దీని బట్టి బ్యాంకులు ఏఏరోజుల్లో పనిచేయవో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ప్రత్యేక సెలవులు ఉంటాయి జూలైలో కూడా కొన్ని ప్రత్యేక సెలవులు కొన్ని రాష్ట్రాలలో ఉండనున్నాయి. మరి ఏ ఏ రాష్ట్రాల్లో ఏ ఏ రోజులు సెలవు అనే విషయాన్ని కూడా చూసేయండి.
జులై 2 - ఆదివారం
జులై 5 - గురు హర్‌గోవింద్ సింగ్ జయంతి కారణంగా జమ్మూ, శ్రీనగర్‌లో బ్యాంకులకు సెలవు
జులై 6 - MHIP డే కారణంగా మిజోరంలో బ్యాంకులు క్లోజ్
జులై 8 - రెండో శనివారం
జులై 9 - ఆదివారం
జులై 11- కెర్ పూజ కారణంగా త్రిపుర లో క్లోజ్
జులై 13- భాను జయంతి కారణంగా సిక్కిం లో బ్యాంకులు క్లోజ్
జులై 16- ఆదివారం
జులై 17- U తిరోట్ సింగ్ డే కారణంగా మేఘాలయ లో బ్యాంకులు పని చేయవు
జులై 22- నాలుగో శనివారం
జులై 23- ఆదివారం
జులై 29- మొహర్రం
జులై 30- ఆదివారం
జులై 31- Martyrdom Day కారణంగా హరియాణా, పంజాబ్ లో సెలవు
0 Comments:
Post a Comment