Aloe Vera : ఆరోగ్యానికి మేలు చేసే కలమంద వల్ల ఎంత ప్రమాదమో తెలిస్తే షాక్ అవుతారు.!
Aloe Vera : తెల్లవారి లేచింది మొదలు ఆరోగ్య సూత్రాల్లో కలబంద పేరు వినపడకుండా ఉండదు. అలాగే చాలా రకాల ఔషధాలలో కలబంద వాడుతున్నట్లు చెబుతారు. కలమంద వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే.
ఈ కలమంద ఆరోగ్యానికి చాలా బాగా పనిచేస్తుందని మనకు తెలుసు.. ఈమధ్య కలబందకు పెరిగిన డిమాండ్రీత్యా చాలామంది రైతులు కలబంద పంట వేసి లక్షలు సంపాదిస్తున్నారు. మరి ఇంతటి దివ్య ఔషధాలు కలిగిన కలబందలో కూడా నష్టాలు ఉన్నాయా.. ఎవరెవరు వాడకూడదు.. ఎందుకు వాడకూడదు? ఎటువంటి రోగాలకు కలబంద వాడకూడదు అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం. ఇప్పుడు కలబంద వల్ల నష్టాలు కూడా చూద్దాం.. దురదలు ఉబ్బసం ఇటువంటి వాటికి నివారణ కోసం వాడుతూ ఉంటారు. కలబంద గుజ్జులో తయారైన ఔషధాలను కూడా చర్మంపై పూతల ఉపయోగిస్తారు.
చర్మం మరియు కేశ సంరక్షణ కొరకు కలబంద గుజ్జు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ గుజ్జును కలబంద రసం తయారీలో కూడా ఉపయోగిస్తారు. దీన్ని అనేక ఆయుర్వేద మధుమేహ వ్యాధిగ్రస్తులు కలబంద తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కలబందలో గ్లిసరిన్, సోడియం, కార్బోనేట్, సోడియం పాంప్ పోషకాలతో ఉంటుంది. ఇవి మీ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి చర్మాన్ని కాంతివంతంగా చేయడంలో సహాయపడతాయి. కలబంద ఆకునుండి గుజ్జును తయారు చేస్తారు. ఈ మొక్కను విస్తృతంగా నేడు సుగంధ ద్రవ్యంగా సౌందర్య పోషకంగా మూలిక మందులు తయారీలో మరియు ఆహార పదార్థాలలో కూడా వాడుతున్నారు. కలబంద మీ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి చర్మాన్ని కాంతివంతంగా చేయడంలో సహాయపడుతుంది.
You will be shocked to know the dangers of aloe vera which is good for health
ఎన్ని ఉపయోగాలున్న వైఫల్యానికి వచ్చు మీరు తక్కువ మోతాదులైన తీసుకోవడం మంచిది కాదు.. కలబంద లేటెక్స్ సేవించడం వల్ల మూత్రపిండాల సమస్యలు, కడుపునొప్పి మరియు పొటాషియం స్థాయిలు పడిపోవడం వంటి దుష్ప్రభావాలు కలుగుతాయి. గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులు కలబంద రసం గుజ్జు సేవించినా ప్రమాదకరమే అసలు సురక్షితంగా సంకోచాలను ప్రేరేపించి గర్భసనాభ బట్టి సమస్యలకు కారణం అవుతుంది. కలబంద యొక్క ఉపయోగాలు దుష్ప్రభావాలు అలాగే కలబందను వాడేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు చూశారు కదా మరి తప్పకుండా కలబంద వాడేటప్పుడు మీ డాక్టర్ యొక్క సలహా తీసుకుని వాడండి. లేదా మీ దగ్గరలో ఉన్న ఆయుర్వేద వైద్యులను కూడా సంప్రదించి కలబందను వాడుకోవచ్చు…
0 Comments:
Post a Comment