Search This Blog

Wednesday, 17 May 2023

Transfers - ఉద్యోగుల బదిలీలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ - గైడ్ లైన్స్ జారీ..!!

  AP Teachers Transfers 2023 - Shedule

Flash

Online application open అయ్యింది

https://teacherinfo.apcfss.in/


AP Teachers Transfers Schedule 2023 CSE Guidelines, Norms Issued by CSEAP

 AP Teachers Transfers Schedule 2023 CSE Guidelines, Norms AP Teachers Transfers 2023 CSE Guidelines, Norms, Schedule AP Teachers Transfers Code New Rules, Guidelines 2023 AP Teachers Transfers 2023 Norms for Transfers Counselling AP Teachers Regulation of Transfers Rules 2023, Teachers Transfers Online Application Form May June 2023, Entitlement Points Common Points Teachers Transfers Counselling Schedule, Schedule for Rationalization of primary / upper primary and high schools and transfer counseling of teachers & HMs 2023, AP Teachers Transfers Rules 2023, Guidelines for Headmaster Gr.II Gazetted / Teachers in the Government / ZPP / MPP Schools AP Teachers Transfers 2023 AP Teachers Transfers 2023 Schedule Dates Released. General Transfers to AP Teachers Transfers 2023 Rules, Guidelines, Schedule


Transfers Schedule..


Tentative Schedule for Transfer Counselling Headmasters (Gr.II)/School.Asst/SGTs:

Sl.No

Activity

HM/SA/SGT

No.of Days

1

Applying for transfer by HM/Teacher in online with self-attested details

24-05-2023 to 26-05-2023

3

2

Certificate Verification

25-05-2023 to 27-05-2023

1

3

Display of provisional Seniority lists

28-05-2023 to 29-05-2023

2

4

Objections

30-06-2023

1

5

Redressal of objections

31-05-2023 to 01-06-2023

2

6

Display of final seniority list with

entitlement points in the website

02-06-2023 to 03-06-2023

2

7

Display of Vacancies

04-06-2023

1

7

Submission of online web option by the Headmasters/Teachers

HM: 05-06-2023 to 06-06-2023

2

SA:05-06-2023 to 07-06-2023

1

SGT:05-06-2023 to 08-06-2023

1

8

Generation of Lists

HM:09-06-2023

1

SA:09-06-2023

0

SGT:09-06-2023 to 11-06-2023

2

 

 

Total

19

  • బదిలీలకు దరఖాస్తు చేసుకోవడం: 24-05-2023 నుండి 26-05-2023 వరకు
  • బదిలీ దరఖాస్తుల వెరిఫికేషన్: 25-05-2023 నుండి 27-05-2023
  • సీనియారిటీ లిస్ట్స్ ప్రదర్శన మరియు అభ్యంతరాలు అప్ లోడ్ చెయ్యడం: 28-05-2023 నుండి 30-05-2023 వరకు
  • అన్ని రకాల అభ్యంతరాలు పరిశీలన, ఫైనల్ చెయ్యడం: 31-05-2023 & 01-06-2023 తేదీలు
  • ఫైనల్ సీనియారిటీ లిస్ట్ ల ప్రదర్శన: 02-06-2023 & 03-06-2023 తేదీలు
  • వేకెన్సీ వివరాలు వెబ్ సైట్ లో ప్రదర్శన: 04-06-2023
  • వెబ్ ఆప్షన్లు పెట్టుకోడానికి అవకాశం:  HMs: 05-06-2023 to 06-06-2023; SAs: 05-06-2023 to 07-06-2023; SGTs: 05-06-2023 to 08-06-2023.
  • బదిలీ కోరుకున్న వారికి పాఠశాలల కేటాయింపు:  HMs: 09-06-2023; SAs: 09-06-2023 to 07-06-2023; SGTs: 09-06-2023 to 11-06-2023;
  • గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు 5 అకడమిక్  సంవత్సరాలు, మిగిలిన అన్ని క్యాడర్లకు 8 అకడమిక్ సంవత్సరాల గరిష్ట సర్వీస్ గా పరిగణించబడింది.
 

బదిలీల ఉత్తర్వు తెలుగు లో....









ఉద్యోగుల బదిలీలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ - గైడ్ లైన్స్ జారీ..!!

ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బదిలీలపై ఉన్న నిషేధం సడలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు కేటగిరీలుగా ఉద్యోగుల బదిలీల పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
రిక్వెస్ట్ బదిలీలకు గరిష్టంగా రెండేళ్లు ఒకేచోట పనిచేసిన వారికి అవకాశం కల్పించారు. అదే విధంగా అయిదేళ్లు ఒకే చోట పనిచేసిన వారికి బదిలీ తప్పని సరి చేస్తూ ఉత్తర్వుల్లో స్పష్టం చేసారు. టీచర్లతో పాటుగా ఇతర ఉద్యోగులకు బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ అయ్యాయి.

ఈ సారి బదిలీల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. బదిలీలను రెండు కేటగిరీలుగా చేసింది. కొన్న శాఖల ఉద్యోగులను బదిలీల నుంచి మినహాయించింది. ఈ నెల 22 నుంచి 31 వరకూ బదిలీలకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2023 ఏప్రిల్ 30కి అయిదేళ్లు పూర్తి చేసుకున్న వారిని బదిలీకి అర్హులుగా పేర్కొంది. రిక్వెస్ట్.. పాలనా పరమైన నిర్ణయాల్లో భాగంగా బదిలీలు జరగాలని స్పష్టం చేసింది. పాఠశాల విద్యా, ఇంటర్ , సాంకేతిక, ఉన్నత విద్యా శాఖల ఉద్యోగులను బదిలీల నుంచి మినహాయించింది. రెండేళ్లు పని చేసిన వారిని రిక్వెస్ట్ మీద బదిలీకి అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఉద్యోగుల బదిలీల్లో ముందుగా గిరిజన ప్రాంతాల్లోని పోస్టులను బదిలీల ద్వారా భర్తీ చేసిన అనంతరం ఇతర ప్రాంతాలపై దృష్టి పెడతామని ప్రభుత్వం పేర్కొంది. ఆదాయాన్ని ఆర్జించే శాఖలుగా ఉన్న వాణిజ్య పన్నులు, స్టాంపులు రిజిస్ట్రేషన్లు, ఎక్సైజు, రవాణా, వ్యవసాయ శాఖలు కూడా నిబంధనలకు అనుగుణంగానే మే 31 లోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది. బదిలీ ప్రక్రియలో ఏసీబీ కేసులు, విజిలెన్సు విచారణ పెండింగ్ లో ఉన్న వారి అంశాలను తెలియచేయాలని ఆయా శాఖలకు ఆర్దిక శాఖ సూచించింి. ఈ నెల 31వ తేదీ బదిలీలకు చివరి రోజుగా పేర్కొన్న ప్రభుత్వం..తిరిగి జూన్ 1 తేదీ నుంచి మళ్లీ ఉద్యోగుల బదిలీలపై నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేస్తూ ఉత్తర్వుల్లో స్పష్టత ఇచ్చింది.


0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top