ఫ్లిప్ కార్టులో సైకిల్ పై అదిరిపోయే EMI ఆఫర్! సగం ధరకే!
సైకిల్ ను ప్రయాణ సాధనంగానే కాకుండా వ్యాయామం కోసం కూడా వినియోగిస్తున్నారు. సైకిల్ వాడకం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మరి పెద్ద వాళ్ల నుంచి చిన్న పిల్లల వరకు ఎక్కువగా ఇష్టపడే సైకిల్ ఇప్పుడు ఫ్లిప్ కార్టులో అద్భుతమైన ఆఫర్లతో సగం ధరకే లభిస్తుంది.
వేసవికాలం వచ్చిందంటే చాలు పిల్లలకు సెలవులు వచ్చేస్తాయి. దీంతో వారు తల్లిదండ్రులను సైకిల్ కొనివ్వాలని మారం చేస్తుంటారు. మరి ఇప్పటికిప్పుడు సైకిల్ కొనాలనుకునే అటువంటి పేరెంట్స్ కోసం ఓ గుడ్ న్యూస్. ఫ్లిప్ కార్ట్ లో అదిరే డీల్ లభిస్తోంది. భారీ డిస్కౌంట్ తో సగం ధరకే సైకిల్ ను సొంతం చేసుకునే అవకాశం లభిస్తోంది. లీడర్ టోర్పిన్ 26టి ఎంటిబీ సైకిల్ విత్ ఔట్ గేర్ మోడల్ పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. సింగిల్ స్పీడ్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, రియర్ డిస్క్ బ్రేక్, స్టీల్ సైకిల్ ,26 ఇంచుల టైర్లు, 18 ఇంచుల ప్రేమ్ వంటి పీచర్లు ఉన్నాయి. ఈ సైకిల్ యొక్క ధర రూ. 12,522గా ఉంది. కానీ దీన్నీ రూ. 6499 కు దక్కించుకోవచ్చు. అనగా 48శాతం రాయితీ లభిస్తోంది. ఇదే కాకుండా ఇంకా కొన్ని ఆఫర్ల ద్వారా కూడా డిస్కౌంట్ పొందవచ్చును. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు ఈ సైకిల్ తీసుకుంటే రూ. 325 రాయితీ లభిస్తుంది. దీంతో ఆ సైకిల్ ను రూ. 6,174కు పొందవచ్చును. ఈ సైకిల్ 13ఏళ్లకు పైబడిన వారికి అనుకూలంగా ఉంటుంది.
ఈ సైకిల్ ను నెలవారి ఈఎంఐతో కూడా కొనుగోలు చేయవచ్చును. ఈఎంఐ రూ. 542 నుంచి ప్రారంభమవుతుంది. సంవత్సరం పాటు నో కాస్ట్ ఈఎంఐ పెట్టుకోవచ్చు. నెలవారిగా రూ. 542 చెల్లిస్తే సరిపోతుంది. అదే తొమ్మిది నెలల కాలానికి అయితే నెలకు రూ. 723 కట్టాలి. ఇంకా ఆరు నెలల కాలానికి అయితే నెలకు రూ. 1084 చెల్లించాలి. అలాగే మూడు నెలల కాలానికి అయితే రూ. 2167 కట్టాలి. అదే 24 నెలల వరకు పెట్టుకుంటే నెలకు రూ. 313 చెల్లించాలి. 18 నెలల కాలానికి అయితే నెలకు . 400 చెల్లించాలి. మరి ఇంకెందుకు ఆలస్యం ఇంతటి భారీ రాయితీతో లభిస్తోన్న ఈ సైకిల్ ను వెంటనే మీ సొంతం చేసుకోండి.
0 Comments:
Post a Comment