దిశ, వెబ్ డెస్క్ : తాటి బెల్లం వల్ల కలిగే ఉపయోగాలు ఇక్కడ తెలుసుకుందాం.
ఐరన్ సమృద్ధిగా ఉండే వాటిలో తాటి బెల్లం ఒకటి. ఇది మీ రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి పెంచుతుంది.
ఇందులో ఉన్న మెగ్నీషియం నాడీ వ్యవస్థను నియంత్రిస్తుంది.
తాటి బెల్లంలో ఎముకలకు బలాన్ని ఇచ్చే కాల్షియం పొటాషియం, భాస్వరం అధికంగా ఉంటాయి.
స్త్రీలలో నెలసరి సమస్యలను అరికడుతుంది.
ఇందులో ఉండే యాంటీ ఆక్సీడెంట్లు రక్తాన్ని శుద్ధి చేసి శరీరంలో దెబ్బతిన్న కణజాలాన్ని పునరిద్ధరిస్తాయి.
క్యాన్సర్ కారకాలతో పోరాడి క్యాన్సర్ నివారించే గుణాలు కూడా దీనిలో ఉంటాయి.
తాటి బెల్లంలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మలబద్ధకం అజీర్తి చికిత్సకు సహాయపడుతుంది. శరీరంలో హానికర టాక్సిన్ను బయటకు పంపిస్తుంది.
0 Comments:
Post a Comment