సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత రికార్డు స్థాయికి చేరుకున్నది. ఈ ఏప్రిల్ ఆరం భం నుంచి సగటున 21.1 డిగ్రీల సెల్సియస్ నమోదవుతున్నట్టు అమెరికాకు చెందిన నేషనల్ ఓసియానిక్ అండ్ అట్మాస్పిరిక్ అడ్మినిస్ట్రేషన్(ఎన్‌ఓఏఏ) ప్రాథమిక డాటాలో వెల్లడైంది.
వాషింగ్టన్, ఏప్రిల్ 8: సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత రికార్డు స్థాయికి చేరుకున్నది.
ఈ ఏప్రిల్ ఆరం భం నుంచి సగటున 21.1 డిగ్రీల సెల్సియస్ నమోదవుతున్నట్టు అమెరికాకు చెందిన నేషనల్ ఓసియానిక్ అండ్ అట్మాస్పిరిక్ అడ్మినిస్ట్రేషన్(ఎన్‌ఓఏఏ) ప్రాథమిక డాటాలో వెల్లడైంది.
2016లో ఎల్‌నినో ప్రభావంతో 21 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఇప్పటివరకు ఇదే అత్యధికంగా ఉండేది.
సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత పెరగడం వల్ల సముద్రంలో వేడి తరంగాల తాకిడి పెరిగి సముద్ర జీవరాసులపైన ప్రభావం చూపిస్తుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గ్రీన్‌హౌజ్ వాయువుల విడుదల వల్ల ఉత్పత్తయ్యే వేడిలో 90 శాతాన్ని సముద్రం గ్రహిస్తుంది. దీంతోఉష్ణోగ్రత పెరుగుతుంది.
0 Comments:
Post a Comment