విజయవాడ
పార్వతీపురం మన్యం జిల్లా డిఇఓ ఎస్ డివి రమణ ని సస్పెండ్ చేసిన పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్
ఇఓ తో పాటు వీరఘట్టం ఎంఇఓ పి.కృష్ణమూర్తి, అసిస్టెంట్ గర్ల్ చైల్డ్ డెవలప్ మెంట్ ఆఫీసర్ రోజా రమణి, కెజిబివి ప్రిన్దిపాల్ రోహిణి లు కూడా సస్పెన్షన్
వీరఘట్టం మండలం రేగులపాడు కెజిబివి రెషిడెన్షియల్ పాఠశాల విద్యార్ధినులకి నవంబర్ లో ఇవ్వాల్సిన రెండవ సెమిస్టర్ లెక్కల పుస్తకాలని నేటికీ పంపిణీ చేయకపోవడంపై చర్యలు
ఇటీవల పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించిన పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్
పార్వతీపురం మన్యం జిల్లా డిఇఓ గా పాఠశాల విద్యా శాఖ విశాఖ ఆర్జెడి జ్యోతి కుమారికి అదనపు బాధ్యతలు అప్పగింత
పాఠ్యపుస్తకాల పంపిణీ సక్రమంగా జరగకపోవడంపై సీతంపేట ఐటిడిఎ పిఓ కల్పన కుమారిని విచారాధికారిణిగా నియామకం...నెల రోజులలో నివెధిక ఇవ్వాలని ఆదేశం
0 Comments:
Post a Comment