Jobs in Abroad: విదేశాలలో ఉద్యోగ అవకాశాలు
రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అంతర్జాతీయ కౌశల్ మహోత్సవంలో భాగంగా విదేశాలలో ఉద్యోగం చేయాలనుకునే యువతకు ఇది మంచి అవకాశమన్నారు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో పలు అంతర్జాతీయ సంస్థల్లో ఉద్యోగాలకు అభ్యర్థులను నేరుగా ఎంపిక చేస్తారన్నారు.
ఆసక్తి కల యువతీ యువకులు తమ వివరాలను ముందుగా shorturl.at/yFJT9లో ఈనెల 16వ తేదీలోపు రిజిస్టర్ చేసుకోవాలన్నారు. పీజీ, బీటెక్, డిప్లమో, డిగ్రీ, ఐటీఐ, ఇంటర్, పదోతరగతి లోపు చదువుకున్న అభ్యర్థులు అర్హులన్నారు. ఇతర వివరాలకు 95818 10049, 99489 95678 నంబర్లలో సంప్రదించాలన్నారు.
0 Comments:
Post a Comment