April 2023 - Working Days - Holidays
ఏప్రిల్ నెల -2023 సెలవులు-పనిదినాలు..
1️⃣02-04-2023 ఆదివారం.
2️⃣05-04-2023 బాబు జగజ్జీవన్ రామ్ జయంతి.
3️⃣07-04-2023 గుడ్ ఫ్రైడే
4️⃣09-04-2023 ఆదివారం
5️⃣14-04-2023 డా"బి.ఆర్ అంబేద్కర్ జయంతి.
6️⃣16-04-2023 అదివారం
7️⃣22-04-2023 రంజాన్ (సెలవు మారవచ్చు.)
8️⃣23-04-2023 ఆదివారం.
9️⃣30-04-2023 ఆదివారం
మొత్తం రోజులు = 30
సెలవు దినాలు = 09
------------------------------------------
మొత్తం పని దినాలు = 21
---------------------------------------
SSC Exam Centers ఉన్న స్కూల్స్ వారు కంపెన్సేటరీ క్లాసెస్ half day schools షెడ్యూల్ ప్రకారం 3.4.2023 నుండి 30.4.2023 వరకూ పబ్లిక్ హాలిడేస్ లో ఆరు రోజులు పనిచేయాలి.
పనిచేయడానికి అవకాశం ఉన్న పబ్లిక్ హాలిడేస్ :
1. బాబు జగజ్జివన్ రామ్ జయంతి 5 .4.23
2. గుడ్ ఫ్రైడే 7.4.23
3. ఆదివారం 9.4.23
4. అంబేద్కర్ జయంతి 14.4.23
5. ఆదివారం 16.4.23
6. రంజాన్ 22.4.23
7. ఆదివారం 23.4.23
8. ఆదివారం 30.4.23.
ఈ 8 రోజులలో ఏవైనా 6 రోజులు పని చేయాలి.
0 Comments:
Post a Comment