వాట్సాప్(WhatsApp) తీసుకొచ్చిన చాలా ఫీచర్ల (Features) లో గ్రూప్స్ అనేది బాగా పాపులర్ అయింది.
ఫ్రెండ్స్, కొలీగ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఇలా రకరకాల వ్యక్తులందరినీ ఒకే దగ్గర చేర్చి ఇన్ఫర్మేషన్ చాలా ఫాస్ట్‌గా షేర్ చేయడంలో గ్రూప్స్ హెల్ప్ అవుతాయి.
అయితే ఒక గ్రూపులోని పార్టిసిపెంట్లు వందల మెసేజ్‌లు, మీడియా ఫైల్స్ పంపిస్తుంటారు. వీటివల్ల ఆ గ్రూపులో చేరిన వారి డివైజ్ స్టోరేజ్ బాగా తగ్గిపోతుంది.
కొన్ని ఇంపార్టెంట్ గ్రూప్స్‌లోని మెసేజ్‌లు డిలీట్ చేయకపోయినా, అనవసరమైన, టెంపరరీ గ్రూప్స్‌లోని మెసేజెస్ డిలీట్ చేసుకోవాలి. అప్పుడే డివైజ్ స్టోరేజ్ ఫ్రీ అయ్యే అవకాశం ఉంటుంది.
అయితే ఈ మెసేజ్‌లను డిలీట్ చేయడాన్ని మరింత సులభతరం చేసేలా వాట్సాప్ "ఎక్స్‌పైరింగ్ గ్రూప్స్ (Expiring Groups)" అనే కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. ఈ ఫీచర్ గురించి మరిన్ని వివరాలను వాట్సాప్ ట్రాకర్ వాట్సాప్ బీటా ఇన్ఫో (WABetaInfo) వెల్లడించింది.
* ఎలా పనిచేస్తుంది..? : WABetaInfo లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం, ఎక్స్‌పైరింగ్ గ్రూప్స్ ఫీచర్‌తో యూజర్లు తమ గ్రూప్స్‌కి ఎక్స్‌పైరీ డేట్‌ను సెట్ చేసుకోవచ్చు. ఎక్స్‌పైరీ డేట్ చేరుకున్న తర్వాత, గ్రూప్‌ని క్లీన్ చేయమని యూజర్లకు ఒక ప్రాంప్ట్ అలర్ట్‌ను వాట్సాప్ సెండ్ చేస్తుంది. సాధారణంగా టెంపరరీగా క్రియేట్ చేసిన గ్రూప్‌ను యూజర్లు క్లీన్ చేసుకోరు.
ఫ్రెండ్స్, కొలీగ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఇలా రకరకాల వ్యక్తులందరినీ ఒకే దగ్గర చేర్చి ఇన్ఫర్మేషన్ చాలా ఫాస్ట్‌గా షేర్ చేయడంలో గ్రూప్స్ హెల్ప్ అవుతాయి.
అయితే ఒక గ్రూపులోని పార్టిసిపెంట్లు వందల మెసేజ్‌లు, మీడియా ఫైల్స్ పంపిస్తుంటారు. వీటివల్ల ఆ గ్రూపులో చేరిన వారి డివైజ్ స్టోరేజ్ బాగా తగ్గిపోతుంది. కొన్ని ఇంపార్టెంట్ గ్రూప్స్‌లోని మెసేజ్‌లు డిలీట్ చేయకపోయినా, అనవసరమైన, టెంపరరీ గ్రూప్స్‌లోని మెసేజెస్ డిలీట్ చేసుకోవాలి. అప్పుడే డివైజ్ స్టోరేజ్ ఫ్రీ అయ్యే అవకాశం ఉంటుంది.

రోజులు గడుస్తున్న కొద్దీ ఆ గ్రూప్ చాట్ లిస్ట్‌లో కిందకి వెళ్లిపోయి కంటికి కనిపించదు. అందులోని మెసేజెస్ మాత్రం స్టోర్ అయ్యే ఉంటాయి. దీనివల్ల స్టోరేజ్ స్పేస్ సమస్యలు రావచ్చు. వాటిని అలాగే ఉంచకుండా, కొంతకాలానికి డిలీట్ చేయమని గుర్తు చేయడానికి ఈ ఎక్స్‌పైరింగ్ గ్రూప్స్ ఫీచర్ సహాయపడుతుంది.
ఈ ఫీచర్ iOS 23.5.0.70 వాట్సాప్ బీటా వెర్షన్‌లో కనిపించింది. WABetaInfo అప్‌కమింగ్ ఫీచర్‌కు సంబంధించి స్క్రీన్‌షాట్‌ను పంచుకుంది. ఆ స్క్రీన్‌షాట్‌లో గ్రూప్ ఇన్ఫో ట్యాబ్‌లో ఈ అప్‌కమింగ్ ఫీచర్ కనిపిస్తుంది. ఇక్కడ యూజర్లు ఒక రోజు, ఒక వారం లేదా కస్టమ్ డేట్ సెట్ వంటి వివిధ ఎక్స్‌పైరీ డేట్ ఆప్షన్స్ ఎంచుకోవచ్చు. వారు గతంలో సెట్ చేసిన ఎక్స్‌పైరీ డేట్‌ను రిమూవ్ చేసే సదుపాయం కూడా ఉంటుంది. కస్టమ్ డేట్ ఆప్షన్ కింద ఉన్న "రిమూవ్ ఎక్స్‌పైరీ డేట్" ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవడం ద్వారా దీన్ని తొలగించవచ్చు.
ఈ ఎక్స్‌పైరీ డేట్ చేసుకోవడం అనేది పూర్తిగా పర్సనల్ ఛాయిస్‌గా ఉంటుంది. ఇతర గ్రూప్ పార్టిసిపెంట్లకు ఇది వర్తించదు. అంటే మీరు మీ వాట్సాప్ అకౌంట్‌లోని గ్రూప్‌ను క్లీనప్ చేసినా ఇతర పార్టిసిపెంట్లకు మెసేజ్‌లు డిలీట్ కావు. ఈ ఫీచర్ కాలక్రమేణా గ్రూప్స్ చిందరవందరగా మారే సాధారణ సమస్యకు పరిష్కారాన్ని అందిస్తుందని వాట్సాప్ భావిస్తోంది.
ఇది యూజర్లు తమ గ్రూప్‌లను మెరుగ్గా మేనేజ్ చేయడానికి, స్టోరేజ్ స్పేస్‌ను ఆదా చేయడానికి సహాయపడుతుంది. ప్రత్యేకించి నిర్దిష్ట ఈవెంట్‌ల కోసం టెంపరరీగా క్రియేట్ చేసిన గ్రూప్స్ క్లియర్ చేయడానికి ఈ ఫీచర్ పనికొస్తుంది. ఫీచర్ ఇంకా డెవలప్మెంట్ స్టేజ్‌లోనే ఉంది కాబట్టి దీనిని ఒక ఫ్యూచర్ అప్‌డేట్‌లో ఆశించవచ్చు.
0 Comments:
Post a Comment