Joint Pain Relief In 1 Day: కీళ్ల నొప్పులు తగ్గడానికి ఈ ఒక్క జ్యూస్ చాలు, కీళ్ల వాపులకు కూడా చెక్!
Reduce Uric Acid Joint Pain Relief: ప్రపంచ వ్యాప్తంగా యూరిక్ యాసిడ్ సమస్యలు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. అయితే ఇలాంటి సమస్యలు రావడానికి కారణాలు శరీరంలో ప్యూరిన్ అధికంగా పెరగడమేనని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
మూత్రపిండాలు ప్యూరిన్‌ను ఫిల్టర్ చేయలేకపోవడం కారణంగా చాలా ఈ వ్యాధి బారిన పడేవారి సంఖ్య రోజురోజుకు విచ్చలవిడిగా పెరగడం విశేషం. అయితే చాలా మందిలో ఇలాంటి సమస్యల కారణంగా కీళ్ల నొప్పులు కూడా వస్తున్నాయి. అంతేకాకుండా చాలా మందిలో ఎముకల సమస్యల కూడా వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇంటి చిట్కాలు కూడా పాటించాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి చిట్కాలను పాటించడం వల్ల సులభంగా కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ జ్యూస్ తాగితే సులభంగా చెక్ పెట్టొచ్చు:
పచ్చి గసగసాలతో కీళ్ల నొప్పులకు చెక్:
పచ్చి గసగసాలు కీళ్ల నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం కలిగించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. యూరిక్ యాసిడ్ సమస్యలతో బాధపడేవారు పచ్చి గసగసాల రసాన్ని ప్రతి రోజూ తాగడం వల్ల సులభంగా ఉపశమనం పొందొచ్చు. ఇందులో ఉండే మూలకాలు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు వాపులను తగ్గిండానికి కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా సులభంగా కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది.
ప్రొటీన్లు అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది:
గసగసాల రసంలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ జ్యూస్‌ను ప్రతి రోజూ తీసుకోవడం వల్ల జీవక్రియను వేగవంతం చేయడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా జీర్ణవ్యవస్థ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు కొలెస్ట్రాల్ సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ జ్యూస్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.
గసగసాల రసం ఎలా తయారు చేయాలి:
గసగసాల రసం చేయడానికి.. ముందుగా గసగసాలు, నిమ్మకాయ, నల్ల ఉప్పు, తేనె, చల్లని నీరు తీసుకోండి.ఒక పాత్రలో గసగసాలు గ్రైండ్ చేసి వేసుకోవాలి, అందులోనే నిమ్మరసం, నల్ల ఉప్పు, తేనె, చల్లని నీరు వేసుకుని వడకట్టుకోవాలి. ఇలా తయారు చేసిన జ్యూస్‌ను క్రమం తప్పకుండా తాగితే మంచి ఫలితాలు కలుగుతాయి.
0 Comments:
Post a Comment