ఒంటిపూట బడులు మీకా.. విద్యార్థులకా?
♦️ఉపాధ్యాయ సంఘాలపై బొత్స అసహనం
*🌻గరివిడి, మార్చి 27*: 'ఒంటిపూట బడులు విద్యార్థులకా? మీకా' అంటూ విద్యా మంత్రి బొత్స సత్యనారాయణ అస హనం వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా గరివిడిలో ఆయన సోమవారం పర్యటించారు. ఆ సమయంలో యూటీ ఎఫ్ నాయకులు ఆయన్ను కలిశారు. ఉపాధ్యాయుల సమ స్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందించారు. సీపీఎస్ రద్దుతో పాటు యాప్ ల భారం తగ్గించాలన్నారు. వేసవి దృష్ట్యా ఒంటిపూట బడులు ప్రకటించాలని కోరారు. దీంతో వారిపై బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు.
This comment has been removed by the author.
ReplyDelete