*ఈ రోజు విద్యాశాఖ మంత్రి వర్యులుతో జరిగిన సమావేశం హైలైట్స్*
1) 672 MEO పోస్ట్లు భర్తీ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
2) 40000 ఉపాధ్యాయులకు tabs ఇస్తారు.
3) online/ Physical*శిక్షణ కార్యక్రమాన్ని త్వరలో నే ఇస్తారు.
4) యాప్ ల బారాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తామన్నారు.
4) బదిలీలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని హామీ 5years maximum గా పరిగణనలోకి తీసుకోనున్నారు
5) పురపాలక ఉపాధ్యాయుల డ్రాఫ్ట్ రూల్స్ త్వరలోనే ఇస్తామని, వాటిపై అభ్యంతరాలు స్వీకరించి ముందుకు వెళతారు.
6) *FA పరీక్ష పేపర్లు కూడా ప్రింట్ చేసి ఇ చ్చే అవకాశము పరిశీలిస్తాం.* *లేదా ఉపాధ్యాయులు question paper తయారు చేసుకునే ఏర్పాటు
7) *SSC స్పాట్ , ఇన్విజిలేషన్ డ్యూటీలు దగ్గరలో వేసే ప్రయత్నం చేస్తాం.*
(work adjustment ద్వారా దూరం వెళ్లిన వారికి పాత జిల్లాలో)
8) *OH, local holidays పై జిల్లా స్థాయిలోనే నిర్ణయం తీసుకునే అవకాశం కల్పిస్తాం.*
_పాఠశాల స్థాయిలో నిర్ణయించి అధికారుల అనుమతి ( పాత పద్ధతిలోనె_)
9) *Books 2 semisters గా విషయం పరిశీలిస్తామని చెప్పారు*.
0 Comments:
Post a Comment