Some important tips for teachers on using Byjus Tab.
ట్యాబు ఉపయోగించడం పై ఉపాధ్యాయులకు కొన్ని ముఖ్య సూచనలు.
ప్రతిరోజూ టీచర్స్ మీ ట్యాబు స్కూల్ కి తేవాలి. అలాగే విద్యార్డులు అందరూ తెచ్చేవిధంగా సూచనలు ఇవ్వాలి.
పిల్లలకు రోజూ / రోజు విడిచి రోజుకాని కంటెంట్ కనీసం20 నిముషాలు క్లాసులో చూసేటట్టు ప్లాన్ చేసుకోవాలి.
మీరు క్లాస్ లో చూపే కంటెంట్ ను మీ ట్యాబు రిజిస్టర్ లో తేదీ తో సహా నమోదు చేయాలి.
Tab లో ఉన్న అన్ని కంటెంట్ వీడియోలపై మీకు అవగాహన ఉండాలి. అదేవిధంగా పిల్లలకు అవగాహన కల్పించాలి.
ప్రతీ శుక్రవారం విద్యార్థుల మరియు ఉపాధ్యాయుల ట్యాబు కంటెంట్ ను అప్డేట్ తప్పనిసరిగా చేయాలి.
సబ్జెక్ట్ ఉపాధ్యాయులు అందరూ కంటెంట్ అప్డేట్ చేయాలి.
లాంగ్వేజ్ ఉపాధ్యాయులు కూడా ప్రస్తుతానికి తమకు నచ్చిన కంటెంట్ చూస్తూ కంటెంట్ అప్డేట్ చేయాలి. త్వరలో వీరికి సంభందించిన కంటెంట్ add చేయబడుతుంది.
ప్రతీ రోజూ ఇంటిదగ్గర విద్యార్థులు, ఉపాధ్యాయలు ట్యాబు కంటెంట్ చూస్తూ ఉండాలి. విద్యార్థుల ట్యాబు లలో ప్రతీ చాప్టర్ కు ఇచ్చే టెస్ట్స్ ఎప్పటికి కప్పుడు పూర్తిచేయించాలి.
0 Comments:
Post a Comment