Hair Care: కేవలం 12 రోజుల్లో తెల్ల జుట్టు నల్లగా మారడం ఖాయం!
Soapberries For Hair Care: మారుతున్న సీజన్ కారణంగా చాలా రకాల చర్మం, జుట్టు సంబంధింత సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నవారు వివిధ రకాల ఉత్పత్తులను వినియోగిస్తున్నారు.
అయితే వీటిని వినియోగించడం వల్ల తీవ్ర దుష్ప్రభావాలు వచ్చే ఛాస్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. వీటికి బదులుగా కుంకుడు కాయలను వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు చర్మ సమస్యలతో పాటు, జుట్టు సమస్యలను సులభంగా తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా స్కాల్ప్‌ను శుభ్రంగా ఉంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. కుంకుడు కాయలలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు లభిస్తాయి. కాబట్టి వీటిని వినియోగించడం వల్ల జుట్టు చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఈ ఆయిల్‌ను వినియోగించడం వల్ల ఎలాంటి సమస్యలు దూరమవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
కుంకుడు కాయల నూనె ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం:
కుంకుడు కాయల నూనెను తయారు చేయడానికి కుంకుడు కాయలను ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత నూనెలో వేసి బాగా ఉడికించాల్సి ఉంటుంది. ఇలా ఉడికించిన నూనెను నిల్వ చేసుకుని జుట్టుకు అప్లై చేసుకుంటే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
1. స్కాల్ప్ ఇన్ఫెక్షన్ కోసం కుంకుడు కాయల నూనె:
కుంకుడు కాయల నూనెలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లభిస్తాయి. కాబట్టి దీనిని వినియోగించడం వల్ల చుండ్రు, స్కాల్ప్ ఇన్ఫెక్షన్ల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
2. పొడి జుట్టుకు చెక్:
పొడి నిర్జీవమైన జుట్టు కోసం ప్రభావవంతంగా కుంకుడు కాయల నూనె సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇది జుట్టులోని తేమను తగ్గించి జుట్టుకు జీవం పోస్తుంది. అంతేకాకుండా జుట్టు ఆకృతిని పెంచడానికి కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
3. డ్యామేజ్డ్ హెయిర్:
కుంకుడు కాయల నూనె జుట్టుకు చాలా రకాలుగా మేలు చేస్తుంది. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కొల్లాజెన్‌ను పెంచడంతో పాటు తెల్ల జుట్టును నల్లగా చేయడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అయితే డ్యామేజ్డ్ హెయిర్ సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా కుంకుడు కాయల నూనె వినియోగించాల్సి ఉంటుంది.
0 Comments:
Post a Comment