AP & TS: Graduate / Teacher MLC Election Schedule Released
AP & TS: Graduate / Teacher MLC Election Schedule Released
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
=====================
తెలుగు రాష్ట్రాల్లో ఖాళీ అవనున్న ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఏపీ, తెలంగాణలోని ఉపాధ్యాయ, పట్టభద్రులు, స్థానిక సంస్థల్లో ఖాళీ అవనున్న స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి.
ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 16న నోటిఫికేషన్, మార్చి 13న పోలింగ్, మార్చి 16న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
=====================
నోటిఫికేషన్ విడుదల తేదీ: 16-02-2023
పోలింగ్ తేదీ: 13-03-2023
ఓట్ల లెక్కింపు తేదీ: 16-03-2023
=====================
=====================
AP Graduate / Teacher MLC Voter: ఓటర్ల జాబితా
0 Comments:
Post a Comment