AP NMMS 2022-23 Initial Key and Final Key will be released by bse.ap.gov.in
ప్రభుత్వ పరీక్షల సంచాలకులు వారి కార్యాలయం ఆంధ్రప్రదేశ్ :: విజయవాడ పత్రికా ప్రకటన
05-02-2023న రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన జాతీయ ఉపకారవేతన పరీక్ష (NMMS) కు 76,320 విద్యార్థులు నమోదు చేసుకొనగా వారిలో 73,787 విద్యార్థులు అనగా 95.37 శాతం మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు అయ్యారు. ఈ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించబడ్డాయి. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాధమిక కీ (Initial Key)" ది. 06-02-2023 న విడుదల చేసి ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయపు వెబ్సైట్ www.bse.ap.gov.in నందు ఉంచబడును. ప్రాధమిక కీ విషయంలోని అభ్యంతరములు 12-02-2023 సాయంత్రం 5 గంటల వరకు సంబంధిత స్కూల్ లాగిన్ లో గల గ్రీవెన్స్ లింకు ద్వారా ఆన్లైన్ లో స్వీకరించబడును. సరైన ఆధారాలు ఉన్న అభ్యంతరాలు మాత్రమే పరిశీలించబడతాయి. అని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు శ్రీ డి. దేవానంద రెడ్డి గారు తెలియచేసారు.
76,320 students had registered for the National Subsidy Examination (NMMS) held across the state On 05-02-2023, out of which 73,787 students i.e. 95.37 percent appeared for the examination. These tests were conducted in a calm manner. The "Initial Key" for this examination will be released on 06-02-2023 and placed on the website of the Office of the Director of Government Examinations www.bse.ap.gov.in. Objections regarding the initial key will be open till 12-02-2023 at 5 PM. Director of Government Examinations Mr. D. Devananda Reddy informed that the grievances will be received online through the link in the respective school login.
0 Comments:
Post a Comment