UDISE Plus Data Entry 2022-23 DCF Empty Form pdf, User Manual, Login Link
UDISEPLUS 2022-23 కి సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం
👉 జిల్లా లో కొన్ని పాఠశాలల్లో 3,4&5 తరగతులు ఉన్నత పాఠశాలలో విలీనమయినవి.
👉 అటువంటి పాఠశాలలో ప్రస్తుతం క్రింది(LOW) తరగతి 3 గాను... ఎగువ తరగతి(HIGHER) 10 గాను వ్రాయవలసుంది...
అయితే సదరు విధముగా నమోదు చేయడానికి ప్రధానోపాధ్యాయుల లాగిన్లలో అవకాశం లేదు..
సదరు పాఠశాలల దిగువ.. ఎగువ తరగతులను జిల్లా లాగిన్ల్ మాత్రమే చేయడం అవుతుంది కావునా దయచేసి ఎవరూ ఆందోళన చెందవద్దు..
పాఠశాల కోడ్ :06 వెయ్యాలి...
HM లాగిన్లో కోడ్ 6 వేయడానికి అవకాశం వుంటే వేయగలరు..
అదేవిధంగా పిపి-1&2 మరియు 1 మరియు 2 తరగతులు న్న పాఠశాలను సందర్శించి లేదా 1 మరియు 2 తరగతున్న పాఠశాలను లేదా తరగతులు విలీనం కానీ 1 నుంచి 5 తరగతులున్న పాఠశాలలను ప్రాథమిక పాఠశాలలుగా పరిగణించి కోడ్ : 01 వేయవలెను.
👉 ఉపాధ్యాయులు NEP లో సర్దుబాటు జరిగినా కూడా వారి సంఖ్యను మాత్రం జీతం తీసుకుంటున్న పాఠశాల లోనే చూపించాలి..
👉 Reaportion లో ఉపాధ్యాయులను వేరే పాఠశాలకు సర్దుబాటు చేసినా వారిని జీతం తీసుకుంటున్న పాఠశాలలో చూపించాలి, అనగా సెక్షన్-3 లో 3.2 (a) లో రెగ్యులర్ టీచర్ గా చూపించాలి.
అయితే సదరు ఉపాధ్యాయులను సర్దుబాటు చేసిన పాఠశాల UDISEPLUS DCF మూడలవ సెక్షన్ లోని
TEACHING and NON-TEACHING STAFF DETAILS లో 3.2 టేబుల్లో (b) కోలమ్ లో డెప్యుటేషన్ లో పనిచేస్తున్నట్టు కూడా చూపాలి.
అంటే అటువంటి ఉపాధ్యాయులను రెండు పాఠశాలల్లో చూపుతారు..
ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ పాఠశాలలోను టీచర్ లేరని చూపకూడదు..
దానివలన SDG లో PGI ఇండికేటర్స్ లో ర్యాంకింగ్ సున్నా వస్తుంది.......
U DISE PLUS WEB SITE LINK CLICK HERE
U DISE PLUS TEACHER MODULE UPDATE LINK
U DISE PLUS SCHOOL PROFILE UPDATE LINK
U DISE PLUS 2022-23 Data Capture BLANK Format DOWNLOAD CLICK HERE
U DISE PLUS 2022-23 GUIDELINES DOWNLOAD
U DISE PLUS 2022-23 REPORTS MODULE LINK
0 Comments:
Post a Comment