💥Subject Teacher Allowance పై నియమించే టీచర్లకు కౌన్సిలింగ్
📌 Edn Dept గౌ౹౹ Principle Secretary గారు ది.10.1.2023 న Subject Teacher ను Rs 2500 Addl Allowance తో నియామకానికి ఇచ్చిన Memo ను implement చేయుటకు కౌన్సిలింగ్ నిర్వహణకు గౌ౹౹ CSE వారి కార్యాలయం కసరత్తు ప్రారంభించుచున్నది..
📌 Step1: మొదటగాSurplus గా గుర్తించి
Rationalisation కు willing ఇచ్చిన School Assts మరియ Conversion కు Willin ing ఇచ్చిన School Asst ను ఆ తర్వాత2022 Promotion కు Willing ఇచ్చిన SGT/LP లతో సీనియారిటీ ప్రకారము సబ్జక్టు వారిగా కౌన్సిలింగ్ జాబితాలు తయారు చేసి Needy Schools లో కౌన్సిలింగ్ ద్వారాAllot చేయబడును..
📌 Step 2 DSC కు నిర్ణయించిన ఇంకా Needy SA posts ఉన్న HS లలో Oct 2022 SGT/LP to SA Promotion జాబితాలలో పదోన్నతుల ఆగిపోయిన Sl no నుండి క్రిందకు పోయి Subject వారీ SGT/LP లను పిలచి Needy schools కుAllot చేస్తారు.No unwilling...
📌 Step3:PS లనుండిSubject టీచర్లుగా వెళ్ళిన SGT పోస్టులలో Surplus SGT లను సర్దుబాటు చేస్తారు.
📌 ఈ Subject teacher Allowance(STA) councling లోPlace కోరుకోవటం నిర్బంధం..
📌 ఇప్పటి వరకుHS లకు చేసిన Work adjustment రద్దు చేస్తారేమో ? సూచనలు విడుదల కావాల్సి ఉంది ...
📌 పై ఈ ప్రక్రియ అంతా రేపటి Jan 12 లోగా పూర్తి కావాలని ఉత్తర్వులు...
📌 బదిలీలు, పదోన్నతులు, రేషనలైజేషన్ పూర్తి అయ్యే వరకు ఈ నియామకాలు అమలు లో ఉండును...
📌 ఈ ఉపాధ్యాయులకు Alliowance @ Rs 2500 గా నిర్ణయించారు....
0 Comments:
Post a Comment