ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. రిపబ్లిక్ డే కార్యక్రమంలో ముఖ్య అతిథి పాల్గొంటారు. ఈ సంవత్సరం ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్ సీసీ ముఖ్య అతిథి.
గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా రావాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షుడు సీసీని ఆహ్వానించారు. 1990 నుంచి గణతంత్ర దినోత్సవ ముఖ్య అతిథుల జాబితా..
1990: పీఎం అనిరుధ్ జుగ్నాథ్ (మారిషస్)
1991: అధ్యక్షుడు మమూన్ అబ్దుల్ గయూమ్ (మాల్దీవులు)
1992: అధ్యక్షుడు మారియో సోరెస్ (పోర్చుగల్)
1993: పీఎం జాన్ మేజర్ (యూకే)
1994: ప్రధాన మంత్రి గో చోక్ టోంగ్ (సింగపూర్)
1995: అధ్యక్షుడు నెల్సన్ మండేలా (దక్షిణాఫ్రికా)
1996: అధ్యక్షుడు డాక్టర్ ఫెర్నాండో హెన్రిక్ కార్డోసో (బ్రెజిల్)
1997: పీఎం బస్దేవ్ పాండే (ట్రినిడాడ్ టొబాగో)
1998: అధ్యక్షుడు జాక్వెస్ చిరాక్ (ఫ్రాన్స్)
1999: రాజా బీరేంద్ర బీర్ బిక్రమ్ షా డియో (నేపాల్)
2000: అధ్యక్షుడు ఒలుసెగున్ ఒబాసంజో (నైజీరియా)
2001: ప్రెసిడెంట్ అబ్దెలాజిజ్ బౌటెఫిలా (అల్జీరియా)
2002: అధ్యక్షుడు కస్సమ్ ఉటెమ్ (మారిషస్)
2003: అధ్యక్షుడు మహ్మద్ ఖతామి (ఇరాన్)
2004: ప్రెసిడెంట్ లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా (బ్రెజిల్)
2005: కింగ్ జిగ్మే సింగ్యే వాంగ్‌చుక్ (భూటాన్)
2006: కింగ్ అబ్దుల్లా బిన్ అబ్దుల్ అజీజ్ అల్సౌద్ (సౌదీ అరేబియా)
2007: అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (రష్యా)
2008: అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ (ఫ్రాన్స్)
2009: అధ్యక్షుడు నూర్సుల్తాన్ నజర్బయేవ్ (కజకిస్తాన్)
2010: అధ్యక్షుడు లీ మ్యుంగ్ బాక్ (దక్షిణ కొరియా)
2011: అధ్యక్షుడు సుసిలో బాంబాంగ్ యుధోయోనో (ఇండోనేషియా)
2012: ప్రధాన మంత్రి యింగ్లక్ షినవత్రా (థాయ్‌లాండ్)
2013: కింగ్ జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్ (భూటాన్)
2014: పీఎం షింజో అబే (జపాన్)
2015: అధ్యక్షుడు బరాక్ ఒబామా (యూఎస్)
2016: అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ (ఫ్రాన్స్)
2017: క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్)
2018: థాయ్‌లాండ్ ప్రధాని జనరల్ ప్రయుత్ చాన్-ఓ-చా, మయన్మార్ నాయకురాలు ఆంగ్ సాన్ సూకీ, బ్రూనై సుల్తాన్ హసనల్ బోల్కియా, కంబోడియాకు చెందిన పీఎం హున్ సేన్, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో, సింగపూర్ పీఎం లీ హ్సీన్ లూంగ్, మలేషియా పీఎం నజీబ్ రజాక్, వియత్నాం ప్రధాని గుయెన్ జువాన్ ఫుక్, లావోస్ ప్రధాని థోంగ్లోన్ సిసోలిత్, ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు డ్రిగో డ్యుటెర్టే
2019: సిరిల్ రామఫోసా, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు
2020: బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో
2021: ముఖ్య అతిథి లేరు
2022: ముఖ్య అతిథి లేరు
2023: అబ్దెల్ ఫట్టా ఎల్ సిసి, ఈజిప్ట్ అధ్యక్షుడు.
0 Comments:
Post a Comment