Balakrishna- Tarakaratna: బాలయ్య ఆ పని చెయ్యగానే తారకరత్న గుండె మళ్ళీ కొట్టుకోవడం మొదలైందా!..వైద్య చరిత్రలోనే ఒక అద్భుతం..
Balakrishna- Tarakaratna: గత రెండు రోజుల క్రితం నందమూరి తారక రత్న ఆరోగ్యం గురించి సోషల్ మీడియా లో రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి..గుండెపోటు వచ్చి ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న తారకరత్న చికిత్స పొందుతూ మరణించాడని..లోకేష్ పాదయాత్ర కి అడ్డంకి ఉండకూడదనే ఉద్దేశ్యం తోనే ఆ వార్తని గోప్యంగా ఉంచారని, ఇలా పలు రకాల వార్తలు సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం సాగాయి..అయితే అందులో ఎలాంటి వాస్తవం లేదు..తారకరత్న ఆరోగ్యం రోజురోజుకి మెరుగుపడుతూనే ఉందట.
ఈ విషయాన్నీబెంగళూరు లో తారకరత్న కి చికిత్స చేస్తున్న సమయంలో అక్కడే ఉంది అన్నీ గమనించిన ప్రముఖ నిర్మాత తుమ్మల ప్రసన్న ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు..తారకరత్న ఆరోగ్య స్థితి గతులపై నందమూరి బాలకృష్ణ తీసుకుంటున్న శ్రద్ద గురించి కూడా ఆయన ఎంతో గొప్పగా చెప్పాడు..తన అన్నయ్య కుమారుడు అయ్యినప్పటికీ కూడా తన సొంత బిడ్డగానే ట్రీట్ చేస్తూ బాలయ్య ప్రతీ 15 నిమిషాలకు తారకరత్న ఆరోగ్య పరిస్థితి పై డాక్టర్ల తో ఆరాలు తీస్తూనే ఉన్నాడు.
అంతే కాకుండా ఒకదశలో తారకరత్న గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది అని అనుకుంటున్న సమయం లో బాలకృష్ణ మృత్యుంజయ మంత్రం చదివిన వెంటనే తారకరత్న గుండె కొట్టుకోవడం ప్రారంభం అయ్యిందట..ఇది వైద్య చరిత్రలోనే మిరకిల్ అని నిర్మాత ప్రసన్న తెలిపాడు..బాలయ్య బాబు క్షణం కూడా తారక రత్న ని వదిలి ఉండడం లేదని, నిన్ననే ఆయనకీ బసవ తారకం హాస్పిటల్ లో ఎదో అర్జంట్ పని పడడం తో అక్కడకి వెళ్లాడని.
Balakrishna- Tarakaratna
మళ్ళీ తిరిగి హాస్పిటల్ కి వచ్చాడని ఆయన చెప్పుకొచ్చారు..అమెరికా నుండి ప్రత్యేకంగా స్పెషలిస్టులు బెంగళూరుకు వస్తున్నారట..అతి త్వరలోనే తారకరత్న సంపూర్ణంగా కోలుకొని మన ముందుకు వస్తాడని, ఆయన వయస్సు కేవలం 39 ఏళ్ళు అవ్వడం వాళ్ళ చికిత్స కి వెంటనే స్పందిస్తున్నదంటూ ఆయన చెప్పుకొచ్చాడు..చూడాలి మరి భవిష్యత్తులో ఏమి జరగబోతుందో అనేది
0 Comments:
Post a Comment