పోస్టుల వివరాలు:
సీనియర్ రెసిడెంట్ - 88
విభాగాలు:
సైకాలజీ, రేడియోథెరపీ, యూరాలజీ, పాథాలజీ, డెర్మటాలజీ, బయోకెమిస్ట్రీ,అనాటమీ ..
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లో ఎండీ/డీఎన్బీ/ఎంఎస్ ఉత్తీర్ణత.
వయసు: 45 ఏళ్లు మించరాదు.
వేతనం: నెలకు రూ. 67,700 ఉంటుంది.
కాంట్రాక్ట్: 3 ఏళ్లు.
ఎంపిక: మెరిట్, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
అడ్రస్: రిజిస్ట్రార్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS), భువనేశ్వర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, 1వ ఫ్లోర్ SIJU, పోస్ట్: DUMUDUMA, BHUBANESWAR (ODISHA)-751019.
ఈమెయిల్: academic@aiimsbhubaneswar.edu.in
చివరి తేదీ: జనవరి 14, 2023.
వెబ్సైట్:https://aiimsbhubaneswar.nic.in
0 Comments:
Post a Comment