తొలి రిపబ్లిక్ డే పరేడ్‌లో విన్యాసాల ఫోటో ఇది. ఎర్రకోట గ్రౌండ్ వద్ద జరిగిన ఈ పరేడ్‌లో మూడు రక్షణ దళాలు పాల్గొన్నాయి. ఎర్రకోట, వాల్డ్ సిటీ ప్రాంతాలతో సహా 24 కిలోమీటర్లను ఈ పరేడ్ కవర్ చేసింది.
[/caption]
భారత రాజ్యాంగంపై సంతకం చేస్తూన్న , భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్.
[/caption]
1950 మొదటి గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథి ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్ణో హాజరయ్యారు.
[/caption]
[caption id="attachment_1597152" align="alignnone" width="913"] న్యూఢిల్లీలోని ఓల్డ్ ఫోర్ట్ వెలుపల మొదటి రిపబ్లిక్ డే పరేడ్ ఫోటో ఇది.
[/caption]
[caption id="attachment_1597162" align="alignnone" width="799"] మొదటి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆర్మీ చీఫ్ కేఎమ్ కరియప్ప, నేవీ చీఫ్ అడ్మిరల్ సర్ ఎడ్వర్డ్ ప్యారీ, రక్షణ మంత్రి బల్దేవ్ సింగ్, ఎయిర్ చీఫ్ మార్షల్ సర్ ఎల్మ్‌హిర్స్ట్.
[/caption]
[caption id="attachment_1597164" align="alignnone" width="979"] బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించిన భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్.
[/caption]
[caption id="attachment_1597166" align="alignnone" width="978"] పరేడ్‌లో పాల్గొనేందుకు తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గుర్రపు బండిలో వెళ్తున్న ఫోటో.
[/caption]
పరేడ్‌ను తిలకిస్తున్న భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్
0 Comments:
Post a Comment