Search This Blog

Friday, 30 December 2022

Whatsapp: డిసెంబర్ 31 నుండి ఈ 49 స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ పనిచెయ్యదు.!

 Whatsapp: డిసెంబర్ 31 నుండి ఈ 49 స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ పనిచెయ్యదు.!

ఈ నెల చివరి నుండి చాలా ఫోన్లలో పనిచెయ్యడం Whatsapp మానేస్తుంది
2022 డిసెంబర్ 31 నుండి ఒక 49 ఫోన్లలో Whatsapp సర్వీస్ పూర్తిగా నిలిచిపోనుంది
ఈ ఫోన్స్ వాడేవారి ఫోన్లలో వాట్సాప్ పూర్తిగా ఆగిపోతుంది
Whatsapp: ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాల్లో Whatsapp ఒక ముఖ్యమైన భాగంగా మారింది. అనుదినం ఇష్టమైనవారితో చాటింగ్ లేదా వీడియో కాలింగ్ వంటి ఫీచర్లతో అత్యంత అవసరమైన యాప్ మారిన వాట్సాప్ ఈ నెల చివరి నుండి చాలా ఫోన్లలో పనిచెయ్యడం మానేస్తుంది. అంటే, 2022 డిసెంబర్ 31 నుండి ఒక 49 ఫోన్లలో Whatsapp సర్వీస్ పూర్తిగా నిలిచిపోనుంది. ఒకవేళ మీరు కూడా ఈ 49 ఫోన్లలో ఏదైనా ఒక ఫోన్ వాడుతున్నట్లయితే మీ ఫోన్ లో వాట్సాప్ పనిచేయ్యడం మానేస్తుంది. 
అంటే, రానున్న కొత్త సంవత్సర ఆనందాన్ని మీ సన్నిహితులతో మీ వాట్సాప్ లో  సంభాషణలు పూర్తిగా ఆగిపోతాయని గుర్తుంచుకోండి. దీనికి ప్రత్యేకమైన కారణం అంటూ ఏదీ లేదు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా వాట్సాప్ తన యాప్ లో కొత్త అప్డేట్స్ మరియు ఫీచర్లను ఎల్లప్పుడూ జత చేస్తూనే వుంది. అయితే, వాటికీ సపోర్ట్ చెయ్యలేని విధంగా వున్న ఫోన్లలో వాట్సాప్ సర్వీస్ లను నిలిపివేస్తోంది. 
అదేవిధంగా, ఈ సంవత్సరం కూడా Whatsapp ఈ 49 స్మార్ట్ ఫోన్లలో తన సావరీస్ లను నిలిపి వేయనున్నట్లు తెలిపింది. డిసెంబర్ 31 నుండి వాట్సాప్ నిలిచి పోనున్న స్మార్ట్ ఫోన్స్ లిస్ట్ ఈ క్రింద  చూడవచ్చు. 
స్మార్ట్ ఫోన్స్ లిస్ట్:iPhone 5
iPhone 5c
Archos 53 Platinum 
Grand S Flex ZTE 
Grand X Quad V987 ZTE 
HTC Desire 500 
Huawei Ascend D 
Huawei Ascend D1 
Huawei Ascend D2 
Huawei Ascend G740 
Huawei Ascend Mate 
Huawei Ascend P1 
Quad XL 
Lenovo A820 
LG Enact 
LG Lucid 2 
LG Optimus 4X HD 
LG Optimus F3 
LG Optimus F3Q 
LG Optimus F5 
LG Optimus F6 
LG Optimus F7 
LG Optimus L2 II 
LG Optimus L3 II 
LG Optimus L3 II Dual 
LG Optimus L4 II 
 
LG Optimus L4 II Dual 
LG Optimus L5 
LG Optimus L5 Dual 
LG Optimus L5 II 
LG Optimus L7 
LG Optimus L7 II 
LG Optimus L7 II Dual 
LG Optimus Nitro HD 
Memo ZTE V956 
Samsung Galaxy Ace 2 
Samsung Galaxy Core 
Samsung Galaxy S2 
Samsung Galaxy S3 mini 
Samsung Galaxy Trend II 
Samsung Galaxy Trend Lite 
Samsung Galaxy Xcover 2 
Sony Xperia Arc S 
Sony Xperia miro 
Sony Xperia Neo L 
Wiko Cink Five 
Wiko Darknight ZT


0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top