దిశ, వెబ్ డెస్క్ : ఈ facts మీరు చదివితే షాక్ అవ్వాలిసిందే !
1. ఉదయ్ కుమార్ ధర్మలింగం అనే వ్యక్తి భారతీయ చిహ్నాన్ని డిజైన్ చేసాడు.
2. ప్రపంచంలో మొట్ట మొదటి సర్జరీ మన భారత దేశంలో జరిగింది.
3. భారత దేశంలో మొట్ట మొదటి సారి కరోనా వైరస్ టీకా ఢిల్లీలో ఉండే మనీష్ కుమార్ కు ఇచ్చారు.
4. భారత దేశంలో మొట్ట మొదటి టీవీ సీరియల్ పేరు హమ్ లోగ్.
5. సురేఖ యాదవ్ మొట్ట మొదటి భారతీయ రైల్వే డ్రైవర్.
6. నోట్ల మీద ఉండే గాంధీజీ ఫోటోను 1946 లో రాష్ట్ర పతి భవన్ ముందు తీశారు.
7.ఇండియాలో మొట్ట మొదటి సోలార్ ATM నెల్లూరులో ఉంది.
8. ఇండియాలో రాష్ట్రపతి శాలరీ నెలకు రూ.5 లక్షలు వరకు ఉంటుంది.
0 Comments:
Post a Comment