Show cause notice బదిలీల మీద కోర్టుకు వెళ్లిన వారికి షోకాజ్ నోటీస్ లు జారీ...
బదిలీలలో ఏదైనా సమస్యలుంటే గ్రీవెన్స్ సెల్ లో అప్లై చేసుకొని , పరిష్కరించుకోవాలి. ఇదేమి జరగకుండా కోర్టుకు ఎందుకు వెళ్ళారు? 7రోజులలో సరైన వివరణ ఇవ్వకపోతే APCS(CC&A) rules 1991 ప్రకారం మీపై ఎందుకు క్రమశిక్షణా చర్యలు తీసుకోకూడదో తెలపాలని షోకాజ్ ఇష్యూ చేశారు
0 Comments:
Post a Comment