Knee Pain Relief: చలి కారణంగా వాకింగ్ చేయడం మానుకుంటున్నారా.. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులను దారి తీయోచ్చు..
Natural Home Remedies for Knee Pain: ప్రస్తుతం భారత్‌లో శీతాకాలం ప్రారంభమైంది. చలి పెరిగిపోవడంతో రాత్రి వేళల్లో అందరూ ఇంట్లోనే ఉండాల్సి వస్తోంది.
అయితే ఇలా ఇంట్లోనే లేజీగా ఉండడం శరీరానికి అంత మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. చల్లని వాతావరణంలో శరీరం పూర్తిగా సోమరితనంగా తయారవుతుంది. దీని కారణంగా చాలా రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అంతేకాకుండా ఈ క్రమంలో బద్ధకం వల్ల ఏ పనీ చెయ్యాలని అనిపించదు. కాబట్టి తప్పకుండా వ్యాయామాలు చేయాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలా చేయడం వల్ల శరీరం చలి కారణంగా దృఢంగా తయారవుతుంది. కాబట్టి తప్పకుండా ఈ క్రమంలో వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. ఇలా ప్రతి రోజూ వ్యాయామాలు చేయడం వల్ల సులభంగా మోకాళ్ల నొప్పుల సమస్య కూడా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
చలికాలంలో ప్రతి రోజూ 15 నుంచి 25 నిమిషాలు నడబవడం వల్ల సులభంగా మోకాళ్ల నొప్పులకు చెక్ పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఊబకాయం సమస్యలు కూడా సులభంగా తగ్గుతాయి. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఖచ్చితంగా ప్రతి వాకింగ్ చేయాల్సి ఉంటుంది.
వాకింగ్ చేయడం వల్ల ప్రయోజనాలు:
1. చలిలో ప్రతిరోజూ 15 నిమిషాల పాటు వ్యాయామాలు చేస్తే ఆరోగ్య సమస్యలతో పాటు శరీర బరువు కూడా సులభంగా తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. చలి ఎక్కువగా ఉంటుందని వ్యాయామాలు చేయలేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి చలి కాలం ఉదయం పూట వ్యాయామాలు చేయడం చాలా మంచిది. అంతేకాకుండా ఇలా వ్యాయామాలు చేయడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా మెరుగుపడుతుంది.
2. ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మందికి వ్యాయామాలు చేయడానికి టైం లభించడం లేదు. అయితే చలి కాలంలో చాలా మంది సమయం ఆదా అవుతుంది. కాబట్టి ఈ క్రమంలో తప్పకుండా వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. ప్రతి రోజూ వ్యాయామాలతో పాటు, వాకింగ్ చేస్తే సులభంగా ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చు.
3. చలి కారణంగా చాలా మంది ఇంట్లోనే ఉంటారు. దీనివల్ల వృద్ధాప్యంలో ఉన్నవారికి మోకాళ్ల నొప్పుల సమస్య వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి తప్పకుండా వీరు ఈ నొప్పుల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఇలా వ్యాయామాలతో పాటు, వాకింగ్ చేయాల్సి ఉంటుంది. రెగ్యులర్ వాకింగ్ చేయడం వల్లు బోలు ఎముకల వ్యాధిలు కూడా తగ్గుతాయి.
0 Comments:
Post a Comment