It is very good for people with thyroid
థైరాయిడ్ ఉన్న వారు ఇవి తింటే చాలా మంచిది
ఈ మధ్య కాలంలో అత్యధికులను ఇబ్బంది పెడుతున్న పెద్ద అనారోగ్య సమస్య థైరాయిడ్. ఈ సమస్యకు ఖచ్చితంగా జీవన విధానంలో మార్పు మరియు తీసుకునే ఆహారాలే అంటూ నిపుణులు ప్రయోగాత్మకంగా నిరూపించారు. ప్రతి ఒక్కరు కూడా అయోడిన్ కలిగి ఉన్న ఉప్పు నుండి మొదలుకొని ఆకుకూరలు మరియు కూరగాయలు వాడుతూ ఉన్నారు.
ఒక సారి బీపీ షుగర్ వచ్చిన తర్వాత ఎలా అయితే శరీరంలో తిష్ట వేసుకుని ఉంటాయో అలాగే థైరాయిడ్ ఒక్కసారి ఎటాక్ అయితే మళ్లీ దాని నుండి బయట పడే అవకాశాలు ఉండవు. థైరాయిడ్ ను కంట్రోల్ లో ఉంచుకోవడంతో పాటు పెరగకుండా ట్యాబ్లెట్ లు వేసుకోకుండా మనం తీసుకునే ఆహార పదార్థాల ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. థైరాయిడ్ ఉన్న వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు తినాల్సిన ఆహార పదార్థాల గురించి ఇప్పుడు చూద్దాం.
1. అయోడిన్ ఎక్కువగా ఉండే సీ ఫుడ్స్ మరియు కోడిగుడ్లు పెరుగు మరియు ఆలుగడ్డ ఇంకా సైంధవ లవణం ను తీసుకోవాలి. ప్రతి రోజు ఆహారంలో అయోడిన్ ను తీసుకోవాలి.
2. వారంలో రెండు లేదా మూడు రోజుల పాటు మొదట్లో చేపల కూర తింటే మంచిది. చేపల కూర తినడం వల్ల పలు అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టినట్లు అవుతుంది.
3. బేకరీ లేదా ఫాస్ట్ ఫుడ్ లో ఉండే చీజ్ ను ఎక్కువగా తీసుకోవాలి. అందులో కాల్షియం మరియు విటమిన్లతో పాటు అయోడిన్ కూడా ఉంటుంది. కనుక అవి థైరాయిడ్ సమస్యకు చక్కని పరిష్కారంను చూపిస్తాయి.
4. మధుర చూర్ణం ను వారంలో రెండు మూడు సార్లు అయినా పాలలో కలుపుకుని తాగడం వల్ల అనారోగ్య సమస్యలు తప్పి పోతాయి. దీనివల్ల థైరాయిడ్ సమస్య కూడా తొలగిపోతుంది.
5. సోయా ఉత్పత్తులను తినడం వల్ల కూడా థైరాయిడ్ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఈ పదార్థాలను తీసుకోవడం వల్ల థైరాయిడ్ సమస్య ఉన్నా కూడా ఆ తర్వాత తర్వాత పెద్ద సమస్య లేకుండా ఉత్పత్తులు కాపాడుతాయి.
0 Comments:
Post a Comment