Govt employees should give Declaration if Personal Cash exceeds Rs 1000 at Duty Reporting Time
ప్రభుత్వ ఉద్యోగులు విధులకు హాజరు అయ్యే సమయానికి వారి వద్ద పర్సనల్ కాష్ Rs 1000 కంటే ఎక్కువ ఉంటే ఆ వివరాలు Declaration ఫామ్ లో ఇవ్వాలని ఉత్తర్వులు జారీ (ఇంతకు మునుపు Rs. 500 ఉన్న దానిని ఇప్పుడు Rs. 1000 చేయడం జరిగింది)
0 Comments:
Post a Comment