✳️CPS ఉద్యోగుల బ్యాంక్ వివరాలు ఖజానా శాఖ తో సంబంధం లేకుండా వారి వ్యక్తిగత లాగిన్ నుండే అప్డేట్ చేసుకొనుట ద్వారా వారి పాక్షిక ఉపసంహరణ ను ఉద్యోగి చేసుకోవచ్చు అనే నిర్ణయాన్ని 01.01.2023 నుండి stop చేస్తున్నారు... కేవలం Nodal Officer ద్వారా మాత్రమే జరుగుతుంది
*కోవిడ్ 19 నేపథ్యంలో self declaration తో పార్సిల్ విత్ డ్రాకు అవకాశం ఇచ్చారు ఇప్పుడు ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటున్నారు
0 Comments:
Post a Comment