ఖరీదైన మందులు తగ్గించలేని కొన్ని సమస్యలను చిన్న ఆయుర్వేద మూలిక తగ్గిస్తుంది అనడంలో సందేహం లేదు. ఆయుర్వేదం విషయంలో కొందరికి అపోహలు ఉన్నా కూడా ప్రకృతి ప్రసాదించిన వరం ఆయుర్వేదం అంటూ పెద్దలు అంటారు.
మనం ఎదుర్కొనే అనారోగ్య సమస్యల్లో ఎక్కువ శాతం వాటికి అశ్వగంధ తో చెక్ పెట్టే అవకాశం ఉంటుంది. ఆయుర్వేదంలో అత్యంత కీలకమైనది అశ్వగంథ.
దీని వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు అంటూ నిపుణులు చెబుతున్నారు.
ప్రతి ఒక్కరి అనారోగ్య సమస్యలకు అశ్వగంధ పని చేస్తుందని చెప్పలేం... కాని నూటికి తొంభై శాతం వరకు అశ్వగంధ అనేది అద్భుత ఔషదం అన్నట్లుగా పని చేస్తుంది అని నిపుణులు చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా మొబైల్ కంప్యూటర్ వాడుతున్నాం..
వాటి వల్ల మనం రేడియేషన్ కు గురవుతూ ఉన్నాం. మన శరీరం ను రేడియేషన్ నుండి కాపాడటంలో అశ్వగంథ చక్కగా పని చేస్తుందని కొందరు ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
రేడియేషన్ ను తట్టుకునే శక్తిని మనకు అశ్వగంథ ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు.
క్యాన్సర్ కారకాలను ఆదిలోనే అంతం చేసే శక్తి అశ్వగంధ కు ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రూపంలో అశ్వగంధ ను స్వీకరించడం చాలా మంచిదని.. అశ్వగంథ చిన్న తలనొప్పి మరియు జలుబు మొదలుకుని క్యాన్సర్ ను జయించే వరకు ఉపయోగపడుతుంది.
అందుకే ఏ ఒక్కరు కూడా అశ్వగంధ విషయంలో అశ్రద్ధ చూపించడం సరైన పద్దతి కాదు. ఆయుర్వేదం నమ్మిన ప్రతి ఒక్కరు కూడా తమ చెంత అశ్వగంధ మూలిక ఉంచుకుంటారు.
0 Comments:
Post a Comment