BEL Recruitment 2022: బీఈఎల్, హైదరాబాద్‌లో 84 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా...
మొత్తం ఖాళీల సంఖ్య: 84
ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు- 53,టెక్నీషియన్(డిప్లొమా)అప్రెంటిస్‌లు-31.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు: ట్రేడులు:ఎలక్ట్రానిక్స్, సీఎస్‌ఈ, మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్.
టెక్నీషియన్(డిప్లొమా) అప్రెంటిస్‌లు: ట్రేడులు: ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్, డీసీసీపీ.
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.
స్టైపెండ్: నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు రూ.11,110, టెక్నీషియన్ అప్రెంటిస్‌లకు రూ.10,400 చెల్లిస్తారు.
వయసు: 01.03.2022 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష ద్వారా.
శిక్షణా ప్రదేశం: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఐఈ నాచారం, హైదరాబాద్.
వాక్ ఇన్ సెలక్షన్స్, పరీక్ష తేది: 23.12.2022
వెబ్‌సైట్: https://www.bel-india.in/
0 Comments:
Post a Comment