AP Teachers Transfers Points Calculator(Entitlement points)
ఉపాధ్యాయ బదిలీల GO 187 విడుదలైన నేపథ్యంలో, బదిలీలకు సంబంధించిన points ను mobile లో easy లెక్కించ గలిగేలా కింది వెబ్ లింక్ లో Transfer Points Calculator పొందుపరచటం జరిగింది
కింది లింక్ ఓపెన్ చేసి...,
▪️ Enter Date of Joining in present school
▪️ Select school HRA Category
▪️ Enter Date of First Appointment
▪️ Select Umaried woman/spouse, Rationalization, PHC status
▪️ Tap on Submit
అంతే, వెంటనే మీ points ని mobile లో చూసుకోవచ్చు
మీ వివరాలు సబ్మిట్ చేసి మీకు వచ్చే పాయింట్స్ ఎన్నో తెలుసుకోండి....
0 Comments:
Post a Comment