The Visakhapatnam Co-operative Bank jobs
ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ప్రభుత్వ గుర్తింపు కలిగిన విశాఖపట్నం కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 30
ప్రొబెషనరీ ఆఫీసర్లు/డిప్యూటీ మేనేజర్ పోస్టులు
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: 20 నుంచి 32 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ. 28000 చెల్లిస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
పరీక్షా కేంద్రాలు: విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, కర్నూలు, కాకినాడ, తిరుపతి.
దరఖాస్తు ప్రారంభతేది: నవంబర్ 14, 2022 నుంచి
చివరితేది: డిసెంబర్ 14, 2022.
వెబ్‌సైట్: https://www.vcbl.in
0 Comments:
Post a Comment