జీతాల పైనే ఎఫెక్ట్
» ఇక జీతాలకు ముఖ ఆధారిత హాజరు నమోదుతో లింక్
ట్రయల్ రన్ కేజీబీవోల్లో అమలుకు మౌఖిక ఆదేశాలు » ఆ తదుపరి మిగతా టీచర్లకు వర్తింపజేసే దిశగా అడుగులు
లేదు లేదంటూనే ఉద్యోగ, ఉపాధ్యా యుల ముఖ ఆధారిత గుర్తింపు హాజ రు(ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్) చేయడానికి ప్రభుత్వం నెమ్మదిగా అడుగులు వేస్తోంది. నిర్దేశిత సమ _యానికి నిమిషం ఆలస్యమైనా ఒక వున్నట్టుగా ఉద్యోగ సంఘాలు అభ్యం తరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తొలుత ఫేషియల్ అటెండెన్స్ను అమ గాంధీ బాలికా విద్యాలయ (కేజీబీవీ) ల్లో పనిచేస్తోన్న బోధన, బోధనేతర
ఏలూరు ఎడ్యుకేషన్, నవంబరు 9 యాప్ లీవ్ మేనేజ్మెంట్ అప్డేట్ చేసే వెసులుబాటు | ఇప్పటికీ సమస్యాత్మకంగా ను జీతభత్యాలు చెల్లింపునకు లింక్ ఉండటంతో పలువురు టీచర్లు తమ అవసరాల నిమిత్తం సెలవు | పెడుతున్నప్పటికీ వాటిని పూట సెలవుగా నమోదు చేసే చాన్స్ అధికారికంగా నిర్ధారించేందుకు ఎంఈవోలకు అవకాశం లేకపోవడంతో ఒకింత గందర లు చేసిన విద్యా శాఖలోనే కస్తూరిబా గోళ స్థితి కొనసాగుతోంది.
సిద్ధమవుతున్నట్టు భావిస్తున్నారు. సిబ్బందికి జీతభత్యాల చెల్లింపు బిల్లు విద్యా శాఖ, సమగ్ర శిక్ష అభియాన్ల లను ముఖ ఆధారిత గుర్తింపు హాజ లో అమలు చేస్తోన్న వివిధ కార్యక్ర ర వివరాలతో(ట్రయల్ అండ్ ఎర్రర్ మాలపై మంగళవారం ఉన్నతాధికా పద్ధతిన లింక్ చేయాలని మౌఖిక రులు నిర్వహించిన వీడియో కాన్ఫ ఆదేశాలు జారీచేసింది. అంటే ప్రయో రెన్స్ సందర్భంగా కేజీబీవీల అంశం గాత్మకంగా తొలుత కేజీబీవీల్లో ట్రయ ప్రస్తావనకు వచ్చినపుడు వాటిలో ల్ రన్గా అమలు చేసి, వాటిలో సాం పనిచేస్తోన్న ఉపాధ్యాయ, ఉపాధ్యా కేతిక సమస్యలను పరిష్కరించిన యేతర సిబ్బంది జీతభత్యాల బిల్లుల తర్వాత మిగతా యాజమాన్యాలైన కు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ ప్రభుత్వ, జడ్పీ, మున్సిపల్, ఎయిడెడ్ డేటాను లింక్ చేయాలని ఆదేశాలు ఉపాధ్యాయులకు వర్తింపజేయడానికి జారీచేశారు. ఆ ప్రకారం నిర్దేశితం
జిల్లాలో వేలేరు, కుకునూరు, వేలేరుపాడులలో మూడు కేజీబీవీలు ఉండ గా, వీటిలో 21 మంది బోధన, 39 మంది బోధనేతర సిబ్బంది పనిచేస్తు న్నారు. ఇక జిల్లాలో సుమారు ఏడు వేల మంది వివిధ యాజమాన్యాల ఉపాధ్యాయులు పనిచేస్తుండగా, వీరంతా ఫేషియల్ అటెండెన్స్ యాప్ లో రిజిస్ట్రేషన్ అయినప్పటికీ, సాంకేతిక సమస్యల కారణంగా 80 శాతం మంది మాత్రమే నిర్ణీత యాప్లో హాజరు వేస్తున్నారు.
సమయానికి కొద్ది నిమిషాలు ఆలస్య మైనా సిబ్బందికి ఇబ్బందులు తప్పవు. వాస్తవానికి నిర్ణీత పాఠశాల ప్రారంభ సమయానికి పది నిమిషాలు గ్రేస్ పీరియడ్ వుంటుందని ప్రకటించిన విద్యా శాఖ ఉన్నతాధికారులు ఓ జిల్లాలో నిమిషం ఆలస్యమైందన్న సాకుతో పదుల సంఖ్యలో టీచర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం కొద్ది రోజుల క్రితం సంచలనం రేపింది. తొలుత ప్రకటిం చినట్టు మూడు దఫాలు ఆలస్యంగా హాజరై, నాలుగోసారి ఆలస్యమైన సం దర్భంలో మాత్రమే ఆ రోజుకు ఒక పూట సెలవుగా పరిగణించేలా ఫేషి యల్ రికగ్నిషన్ అటెండెన్స్ యాప్లో ఏర్పాట్లు చేసినట్టు చెబుతున్నారు. ఈ అటెండెన్స్తో జీత భత్యాల చెల్లింపు బిల్లులకు లింక్ ఉండబోదని స్పష్టం చేశారు. దీనికి భిన్నంగా ఇపుడు అడుగులు వేస్తుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలో ఇప్పటికీ ముఖ గుర్తింపు హాజరు నమోదుకు పలుచోట్ల సాంకేతిక సమ స్యలు అడ్డంకిగానే వున్నాయి. వాటిని పరిష్కరించకుండా మార్పు చేయడం పై ఆందోళన వ్యక్తమవుతోంది.
0 Comments:
Post a Comment