Onion Juice: ఉల్లి రసంతో టైప్ 1, టైప్ 2 షుగర్ మటు మాయం.. అంతేకాకుండా ఈ సమస్యలు కూడా..
Onion Juice Diabetes: ప్రస్తుతం భారత్‌లో శీతాకాలం నడుస్తోంది. చలి కారణంగా వాతావరణంలో తీవ్ర మార్పులు వచ్చి తేమ పెరిగే అవకాశాలున్నాయి.
దీంతో తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా చాలా మందిలో రోగ నిరోధక శక్తి కూడా దెబ్బతినే అవకాశాలున్నాయి. ముఖ్యంగా చాలా మందిలో జలుబు, ఫ్లూ, దగ్గు ఇతర సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే అవకాలు కాబట్టి తప్పకుండా ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ సీజనల్ వ్యాధుల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఇంట్లో ఉండే కొన్ని కూరగాయలను కూడా తినాల్సి ఉంటుంది. కాబట్టి వీటిని తినడం వల్ల ఎలా ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఉల్లిపాయ రసం ప్రయోజనాలు:
ఉల్లిపాయ సిరప్ ఇలా వినియోగించాల్సి ఉంటుంది:
ఉల్లిపాయ సిరప్‌లో శరీరానికి కావాల్సిన చాలా రకాల గుణాలు లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో శరీర రోగనిరోధక శక్తిని పెంచే మూలకాలు కూడా ఉంటాయి. కాబట్టి సీజనల్ వ్యాధులతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ సిరప్ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా దీనిని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్‌ఫెక్షన్లు, గొంతు నొప్పి సమస్యలు సులభంగా తగ్గుతాయి.
గ్లూకోజ్ స్థాయిని నియంత్రిస్తుంది:
ఉల్లి పాయలను అతిగా వినియోగించడం వల్ల శరీరంలో గ్లూకోజ్ స్థాయి అదుపులో ఉంటాయి. అంతేకాకుండా మధుమేహం సమస్యలు కూడా సులభంగా తగ్గుతాయి. కాబట్టి తప్పకుండా మధుమేహంతో బాధపడుతున్నవారు దీనిని తాగాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ రసం టైప్ 1, టైప్ 2 షుగర్ రోగులకు ప్రభావవంతంగా పని చేస్తుంది.
ఉల్లిపాయ మంట నుంచి ఉపశమనం కలిగిస్తుంది:
ఉల్లిపాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. దీని కారణంగా శరీరంపై ఏర్పడిన వాపులు, నొప్పుల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఉల్లిపాయ రసం శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించే చాలా రకాల గుణాలుంటాయి. కాబట్టి ఉల్లిపాయను సలాడ్ రూపంలో వినియోగిస్తే అన్ని రకాల అనారోగ్య సమస్యలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతన్నారు. ముఖ్యంగా ఇందులో ఉండే పీచు.. పొట్ట సమస్యలు, అజీర్ణం, మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
జుట్టు రాలడాన్ని దూరం చేస్తుంది:
చలికాలంలో జుట్టు రాలడం, చర్మ సమస్యలు పెరుగుతాయి. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఉల్లిపాయ రసాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు జుట్టు రాలడం, ఇన్ఫెక్షన్ల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు శరీరాన్ని అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
0 Comments:
Post a Comment