Search This Blog

Sunday, 6 November 2022

Munugode Result: మునుగోడులో టీఆర్‌ఎస్‌కు ఆధిక్యం







మునుగోడు ఎన్నికల ఫలితం: ముగిసిన 14 రౌండ్ల ఓట్ల లెక్కింపు... 10 వేలు దాటిన టీఆర్ఎస్ ఆధిక్యం.. 14వ రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ కి 10,094 ఓట్ల ఆధిక్యం

















ఆరో రౌండ్ లోను టిఆర్ఎస్ ఆదిత్యం ఆరో రౌండ్ ముగిసే సరికి 2162 ఓట్ల ఆధిక్యం లో టిఆర్ఎస్

మునుగోడు ఉప ఎన్నిక: అయిదో రౌండ్లో తెరాస లీడ్

మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ

కొనసాగుతోంది. అయిదు రౌండ్లు ముగిసే సమయానికి అధికార తెరాస లీడ్లో ఉంది. ఈ రౌండ్లో తెరాసకు 6162, భాజపాకు 5245 ఓట్లు వచ్చాయి. దీంతో తెరాస 917 ఓట్ల ఆధిక్యం సాధించింది. మొత్తంగా 1631 ఓట్ల లీడ్ ఉంది.


మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు ఉత్కంఠ పంచుతున్నాయి.. నాల్గో రౌండ్‌ ముగిసే సరికి టీఆర్ఎస్‌ 613 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది.. టీఆర్ఎస్‌ 26,343, బీజేపీ 25,730, కాంగ్రెస్‌ 8,200, బీఎస్పీ 907 ఓట్లు రాగా.. టీఆర్ఎస్‌కు 613 ఓట్ల ఆధిక్యం లభించింది.



మునుగోడులో టీఆర్‌ఎస్‌ ఆధిక్యంలోకి వచ్చింది. నాలుగు రౌండ్లు ముగిసే సరికి 334 ఓట్ల ఆధిక్యంలో టీఆర్‌ఎస్‌ ఉంది.

బీజేపీ- 4,555


Time: 10:19 AM

టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల సొంత గ్రామం లింగవారి గూడెం లో బీజేపీ ఆధిక్యం


Time: 10:09 AM

మునుగోడులో బీజేపీ ఆధిక్యం

మునుగోడులో బీజేపీ ఆధిక్యంలో ఉంది. నాలుగు రౌండ్లు ముగిసే సరికి బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది.


Time: 10:05 AM

ఐదో రౌండ్‌ ఓట్లను సిబ్బంది లెక్కిస్తున్నారు.ఐదో రౌండ్‌లో నారాయణపురం ఓట్లు లెక్కిస్తున్నారు. నాలుగో రౌండ్‌లో 1100 ఓట్లకు పైగా బీజేపీ ఆధిక్యంలో ఉంది.

Time: 09:57 AM

మూడు రౌండ్లు ముగిసే సరికి 35 ఓట్ల ఆధిక్యంలో టీఆర్‌ఎస్‌ కొనసాగుతుంది.

మూడో రౌండ్‌

టీఆర్‌ఎస్‌-7,010

బీజేపీ​-7,426

కాంగ్రెస్‌-1,532


Time: 09:54 AM

మొదటి రౌండ్‌లో కేఏ పాల్‌కు 34 ఓట్లు

కేఏ పాల్‌కు తొలిరౌండ్‌లో 34 ఓట్లు వచ్చాయి.

కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కౌంటింగ్‌ కేంద్రం నుంచి వెళ్లిపోయారు.


Time: 09:39 AM

నాలుగో రౌండ్‌లోనూ బీజేపీ ఆధిక్యంలో ఉంది. రౌండ్‌ రౌండ్‌కు ఆధిక్యం మారుతుంది.

Time: 09:33 AM

మూడో రౌండ్‌ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. రెండు రౌండు ముగిసే సరికి 563 ఓట్ల ఆధిక్యంలో టీఆర్‌ఎస్‌ ఉంది. మూడో రౌండ్‌లో బీజేపీ ఆధిక్యంలో ఉంది.

టీఆర్‌ఎస్‌​- 14,211

బీజేపీ​-13,648

కాంగ్రెస్‌-2,100


Time: 09:25 AM

ఆధిక్యంలో టీఆర్‌ఎస్‌

రెండు రౌండు ముగిసే సరికి 515 ఓట్ల ఆధిక్యంలో టీఆర్‌ఎస్‌ కొనసాగుతుంది.


Time: 09:19 AM

చౌటుప్పల్‌లో బీజేపీ ఆధిక్యం..

తొలిరౌండ్‌లో టీఆర్‌ఎస్ ఆధిక్యంలో ఉండగా, రెండో రౌండ్‌లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. చౌటుప్పల్‌ అర్బన్‌లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది.

Time: 09:12 AM

రెండో రౌండ్‌ లెక్కింపు ప్రారంభమైంది. బీజేపీ ముందంజలో ఉంది. 789 ఓట్లకుపైగా బీజేపీ ఆధిక్యంలో ఉంది.


Time: 09:01 AM

చౌటుప్పల్‌ మండలం జైకేసారంలో టీఆర్‌ఎస్‌ లీడ్‌లో ఉంది.

తొలిరౌండ్‌(14,553)

టీఆర్‌ఎస్‌- 6,478

బీజేపీ​- 5,126

కాంగ్రెస్‌​‍- 2,100


Time: 08:55 AM

1352 ఓట్ల ఆధిక్యంలో టీఆర్‌ఎస్‌

ఈవీఎం తొలి రౌండ్‌ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలి రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ ఆధిక్యంలో ఉంది. 1352 ఓట్ల ఆధిక్యంలో టీఆర్‌ఎస్ ఉంది.

Time: 08:45 AM

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు పూర్తి

పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యింది. టీఆర్‌ఎస్‌కు నాలుగు ఓట్ల ఆధిక్యం, టీఆర్‌ఎస్‌కు 228, బీజేపీ 224, బీఎస్పీ -10, ఇతరులకు 88 ఓట్లు పోల్‌ అయ్యాయి. మొదటి రౌండ్ కౌంటింగ్‌ ప్రారంభమైంది. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. 


Time: 08:30 AM

టీఆర్‌ఎస్‌ ముందంజ..

పోస్టల్‌ బ్యాలెట్‌లో టీఆర్‌ఎస్‌ ముందంజలో ఉంది. 2 టేబుళ్లపై 686 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు చేపట్టారు. పోస్టల్‌ బ్యాలెట్‌ తర్వాత ఈవీఎం ఓట్లు లెక్కించనున్నారు


Time: 08:15 AM

పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు..

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను సిబ్బంది లెక్కిస్తున్నారు. 2 టేబుళ్లపై 686 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు చేపట్టారు. పోస్టల్‌ బ్యాలెట్‌ తర్వాత ఈవీఎం ఓట్లు లెక్కించనున్నారు.


Time: 08:07 AM

కౌంటింగ్‌ కోసం 23 టేబుళ్లు..

మునుగోడు కౌంటింగ్‌ కోసం 23 టేబుళ్లు ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు కోసం 2 టేబుళ్లు కేటాయించారు. మిగిలిన 21 టేబుళ్లలపై ఈవీఎం ఓట్లు లెక్కించనున్నారు.


Time: 08:01 AM

కౌంటింగ్‌ ప్రారంభం

మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్‌ ప్రారంభమైంది. 15 రౌండ్లలో కౌంటింగ్‌ ముగియనుంది. మొదట పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కిస్తున్నారు. తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కించనున్నారు. ముందుగా జైకేసారం, చివరగామహ్మదాపురం ఓట్ల లెక్కింపు జరగనుంది. మధ్యాహ్నానికల్లా విజేతపై స్పష్టత రానుంది. 

Time: 7:15 AM

కాసేపట్లో కౌంటింగ్‌..

కాసేపట్లో మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్‌ ప్రారంభం కానుంది. 15 రౌండ్లలో కౌంటింగ్‌ ముగియనుంది. ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమై మధ్యాహ్నం వరకు పూర్తి కానుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఫలితం తేలిపోనుంది. అధికార టీఆర్‌ఎస్‌తో పాటు బీజేపీ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి.


♦1,2,3 రౌండ్లలో చౌటుప్పల్‌ మండలం ఓట్లు లెక్కింపు

♦4,5,6 రౌండల్లో నారాయణపురం మండలం ఓట్ల లెక్కింపు

♦7,8 రౌండ్లలో మునుగోడు మండలం ఓట్ల లెక్కింపు

♦9,10 రౌండ్లలో చండూరు మండలం ఓట్ల లెక్కింపు

♦11,12,13,14,15 రౌండ్లలో మర్రిగూడ, నాంపల్లి, గట్టుప్పల్‌ మండలాల ఓట్లు లెక్కింపు

0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top