High Blood Pressure: ఈ జ్యూస్‌లతో అధిక బీపీ 2 నిమిషాల్లో దిగి రావడం ఖాయం..
How to control High Blood Pressure: ప్రస్తుతం బీపీ సమస్యలు సర్వసాధాణమైపోయాయి. విపరీతమైన ఒత్తిడి కారణంగా చాలా మందిలో బీపీ సమస్య మిన్నంటున్నాయి.
అంతేకాకుండా ఆధునిక జీవన శైలి కారణంగా కూడా ఇలాంటి సమస్యల వస్తున్నాయని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బీపీతో బాధపడుతున్నవారు తప్పకుండా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా మంచిది. లేకపోతే ప్రాణాంతకంగాను మారే అవకాశాలున్నాయి. కాబట్టి బీపీని తప్పకుండా నియంత్రించుకోవాలి. అప్పుడే అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
బీపీని కంట్రోల్ చేసే ఫ్రూట్ జ్యూస్‌లు ఇవే:
>>కొబ్బరి నీరు శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు చేకూర్చుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే ఔషధ గుణాలు బీపీని మాత్రమే నియంత్రించడం కాకుండా చర్మం జుట్టు అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది. కాబట్టి వీటి ప్రతి రోజూ తీసుకుంటే శరీరాన్ని అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతుంది.
>>బీట్రూట్ జ్యూస్ కూడా బీపీని నియంత్రించడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇందులో ఉండే గుణాలు జుట్టును మెరుగుపరచడానికి సహాయపడతాయి. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి ప్రభావవంతంగా పని చేస్తుంది. కాబట్టి బరువు తగ్గడానికి, శరీరంలో రక్తాన్ని పెంచుకోవడానికి తప్పకుండా ఈ జ్యూస్‌ను తాగండి.
>>దానిమ్మ రసం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. అంతేకాకుండా ఇందులో ఐరన్, ఫోలేట్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు లభిస్తాయి. కాబట్టి క్రమం తప్పకుండా తీసుకుంటే రక్త హీనత సమస్యలు తగ్గుతాయి.
>>టొమాటోలో విటమిన్లు, కాల్షియం, ఐరన్, ఫోలేట్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. దీన్ని ప్రతి రోజూ 1 గ్లాసు తాగితే బీపీ అదుపులో ఉంటుంది.
0 Comments:
Post a Comment