𝐏𝐌 𝐒H𝐑𝐈 𝐒𝐂𝐇𝐎𝐎𝐋𝐒 Prime Minister Schools for Rising India
ఉపాధ్యాయ దినోత్సవం సెప్టెంబర్ 5 వ తేదీన గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడి గారు PM SHRI (PM Schools for Raiging India) స్కూల్ లను ప్రారంభించడం జరిగింది.
🎥 ఈరోజు (Nov 15) మధ్యాహ్నం 12గం.లకు సమగ్ర శిక్ష వారిచే PM SHRI Schools Registration కు సంబంధించి YouTube Live కలదు, క్రింది సైట్ నుండి Live చూడవచ్చును
★Registration చేసి Data Online లో సబ్మిట్ చేసే పూర్తి విధానం
రిజిస్ట్రేషన్ చేసుకొనే విధానం:-
PM SHRI SCHOOL గా సెలెక్ట్ అయిన స్కూల్స్ ప్రిన్సిపాల్/హెడ్ మాస్టర్స్/హెడ్ టీచర్స్ PM SHRI వెబ్సైట్ లోకి వెళ్లి Udise కు రిజిస్టర్ ఐన ఫోన్ నంబర్ తో లాగిన్ కావలెను.
https://pmshrischools.education.gov.in/school/login
లాగిన్ అయిన తర్వాత ఒక questionnaire ఉంటుంది దీనిలో 44 ఇండికేటర్స్ ఉంటాయి మీరు వాటిని పూర్తి చేయాలి.
ఇండికేటర్స్ ( కనీస మార్కులు):-
1. Infrastructure / Physical Facilities & School Safety (31 marks )
2.Teaching Staff and Capacity Building (36 marks)
3. PM Poshan Scheme ( 16 marks)
4. Learning Outcomes, LEP, Pedagogy (30 marks)
5. Vocational Education under National Skill Qualifications Framework (NSQF) (Only for Sr. Secondary levels (20 marks)
6. Green Initiatives/ Activities by School (18 marks)
7. Commitment of Stakeholders ( 17 marks)
అప్లోడ్ చేయవలసినవి:-
1. ఫ్రంట్ ఇమేజ్
2. బ్యాక్ ఇమేజ్
3. హెడ్ మాస్టర్స్ అనుమతి కోరుతూ ఒక పత్రం
4. మీ స్కూల్ ఏ గ్రామ పరిధిలో ఉంటే ఆ గ్రామ కమిటీ అంగీకార పత్రం
గమనిక :-
వెబ్సైట్లో పొందుపరచాల్సిన ప్రశ్నావళి , హెడ్మాస్టర్ అంగీకార పత్రం మరియు సర్పంచ్ అంగీకార పత్రం లను మేము పంపుతాము. వాటిని ముందుగానే మీ పాఠశాల లో ఉండే సదుపాయాల ఆధారంగా తయారు చేసుకొని తరువాత అప్లోడ్ చేయవలసి ఉంటుంది . ఎందుకంటే వెబ్సైట్లో డేటా ఎంటర్ చేయడానికి సమయం లిమిట్ ఉంటుంది.
కాబట్టి మనం ముందుగా డేటాను రెడీ చేసుకుంటే తొందరగా వెబ్సైట్లో డేటా పొందుపరచవచ్చు.
సెలక్షన్ విధానము
➯ప్రతి ప్రధానోపాధ్యాయుడు నింపినటువంటి ప్రశ్నావళి లోని సమాధానాల ఆధారంగా సెలక్షన్ జరగడం జరుగుతుంది.
➯మీరు ఇచ్చిన సమాధానాల్లో గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలో 60 శాతం మార్కులు అర్బన్ ప్రాంతంలోని పాఠశాలలు 70% మార్కులు సాధించిన వారు PM SHRI స్కూల్ లకు ఎంపిక కావడం జరుగుతుంది.
➯మీరు ఎంటర్ చేసిన డేటా ను జిల్లా శాఖ అధికారులు పరిశీలించి నిజమా అని నిర్ధారించిన తర్వాత మీ పాఠశాల ఈ స్కీం పరిధిలోకి రావడం జరుగుతుంది .
➯ప్రధానోపాధ్యాయులు ఇచ్చే సమాధానాలకు కనీస మార్కులు కేటాయించడం జరుగుతుంది. కనీస మార్కులు సాధించిన స్కూలు మాత్రమే ఎంపిక చేయడం జరుగుతుంది.
పాఠశాలల వారీగా కనీస మార్కులు
➨ప్రాథమిక పాఠశాల (1-5) కి 144 మార్కులు.
➨ప్రాథమికోన్నత పాఠశాలు (1-8) కి 165 మార్కులు
➨జిల్లా పరిషత్ పాఠశాలు ( 6 – 10/12 లేదా 1-12 ) 160 మార్కులు
➨ సీనియర్ సెకండరీ స్కూల్స్ (1-12): 168 మార్కులు
➨కేంద్రీయ విశ్వవిద్యాలయం: 152 మార్కులు
➨జవహర్ నవోదయ విద్యాలయాలు : 144 మార్కులు.
DOWNLOAD PM SHRI SCHOOLS LIST IN PDF
DOWNLOAD PM SHRI SCHOOLS LIST IN EXCEL
GRAM PANCHAYAT -ULB WILLINGNESS LETTER FOR PM SHRI SCHOOL DOWNLOAD
రిజిస్ట్రేషన్ లింక్ :
https://pmshrischools.education.gov.in/school/login
రిజిస్ట్రేషన్ చేయు విధానం కొరకు క్రింది లింక్ లో చూడగలరు..⤵️
0 Comments:
Post a Comment