Gold Price - ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర..!!
దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ఇవ్వాళ భారీగా పెరిగింది. కొద్దిరోజులుగా పెరుగుతూ వస్తోందే తప్ప ఎక్కడా తగ్గట్లేదు. ఇప్పటికే రికార్డు స్థాయి ధరకు చేరుకుంది.
మరో హైజంప్‌ను రికార్డు చేసింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్, గోల్డ్ ఫ్యూచర్ ట్రేడింగ్స్‌లో 22 క్యారెట్లలో 290 రూపాయలు, 24 క్యారెట్ల బంగారం ధరలో 320 రూపాయల మేర పెరుగుదల కనిపించింది.
చెన్నైలో..
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 49,400 రూపాయలుగా నమోదైంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 53,890 రూపాయలకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు-రూ.48,550, 24 క్యారెట్లు-రూ.52,960, ఢిల్లీలో 22 క్యారెట్లు-రూ.48,700, 24 క్యారెట్లు-రూ.53,110 రూపాయలుగా నమోదయ్యాయి.
బెంగళూరులో..
కోల్‌కతలో 22 క్యారెట్లు-రూ.48,550, 24 క్యారెట్లు-రూ.52,960లు పలుకుతోంది. బెంగళూరులో 22 క్యారెట్లు-రూ.48,600, 24 క్యారెట్లు-రూ.53,010, హైదరాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.48,550, 24 క్యారెట్లు-రూ.52,960 రూపాయలుగా నమోదైంది. తిరువనంతపురంలో 22 క్యారెట్లు-రూ.48,550, 24 క్యారెట్లు-రూ.52,960ల మేర పలుకుతోంది.
ఇతర మార్కెట్లల్లో..
పుణెలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,580, 24 క్యారెట్లు-రూ.53,040ల మేర పలుకుతోంది. వడోదరలో 22 క్యారెట్లు-రూ.48,580, 24 క్యారెట్లు-రూ.53,040, అహ్మదాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.48,600, 24 క్యారెట్లు-రూ.53,010 రూపాయలుగా ఉంటోంది. జైపూర్‌లో 22 క్యారెట్లు-రూ.48,700, 24 క్యారెట్లు-రూ.53,110 రూపాయలు పలుకుతోంది.
విజయవాడలో..
లక్నోలో 22 క్యారెట్లు-రూ.48,700, 24 క్యారెట్లు-రూ.53,110, కోయంబత్తూరులో 22 క్యారెట్లు-రూ.49,400, 24 క్యారెట్లు-రూ.53,890 రూపాయల మేర ఉంటోంది. మధురైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.49,400, 24 క్యారెట్ల రేటు 53,890 రూపాయలుగా నమోదైంది. విజయవాడలో 22 క్యారెట్లు-రూ.48,550, 24 క్యారెట్లు-రూ.52,960 రూపాయల మేర నమోదైంది.
సూరత్ మార్కెట్‌లో ఇలా..
పాట్నాలో 22 క్యారెట్లు-రూ.48,580, 24 క్యారెట్లు-రూ.53,040 రూపాయలుగా రికార్డయింది. నాగ్‌పూర్‌లో 22 క్యారెట్లు-రూ.48,580, 24 క్యారెట్లు-రూ.53,040, చండీగఢ్‌లో 22 క్యారెట్లు-రూ.48,700, 24 క్యారెట్లు-రూ.53,110, సూరత్‌లో 22 క్యారెట్లు-రూ.48,600, 24 క్యారెట్లు-రూ.53,010 రూపాయలుగా నమోదైంది.
విశాఖపట్నంలో..
భువనేశ్వర్‌లో 22 క్యారెట్లు-రూ.48,550, 24 క్యారెట్లు-రూ.52,960, మంగళూరులో 22 క్యారెట్లు-రూ.48,600, 24 క్యారెట్లు-రూ.53,010, విశాఖపట్నంలో 22 క్యారెట్లు-రూ.48,500, 24 క్యారెట్లు-రూ.52,960, నాసిక్‌లో 22 క్యారెట్లు-రూ.48,580, 24 క్యారెట్లు-రూ.53,040, మైసూరులో 22 క్యారెట్లు-రూ.48,600, 24 క్యారెట్లు-రూ.53,010 రూపాయల మేర పలుకుతోంది.
By Chandrasekhar Rao Goodreturns
source: goodreturns.in
0 Comments:
Post a Comment