✍️పాఠశాల పరీక్షల
షెడ్యూల్ లో మార్పులు
🌻ఈనాడు, అమరావతి: పాఠశాల విద్యాశాఖ ఫార్మెటివ్, సమ్మెటివ్ పరీక్షల షెడ్యూల్లో మార్పులు చేయబోతోంది. అకడమిక్ కేలండర్లో ఇచ్చిన షెడ్యూల్ను సవరించనుంది. డిసెంబరు మొదటి వారంలో ఫార్మెటివ్-2, జనవరి 10లోపు సమ్మెటివ్-1 నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. త్వరలో ఆదేశాలు జారీ కానున్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలో ఫార్మెటివ్-3 (సీబీఏ), మార్చి రెండో వారంలో ఫార్మెటివ్-4, మార్చి నాలుగో వారంలో పదోతరగతి ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. సమ్మెటివ్-2 ఏప్రిల్ చివరి వారంలో ఉంటాయి.
FA 2 Syllabus 2022
Download AP Formative Assessments Syllabus for 1st to 5th Class in pdf
Download AP Formative Assessments Syllabus for 6th to 10th Class in pdf
0 Comments:
Post a Comment